భారీ భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర మొదలైంది . మంచు లింగంగా శివయ్య దర్శనం కోసం భక్తులు తరలి వెళుతున్నారు . ఈ యాత్ర కోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది
Continue Read
ఏకంగా భారత వాయుసేనకు చెందిన రన్ వే ను తల్లీకొడుకులు కలిసి అమ్మేసిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది పూర్తి వివరాలు ఆర్టికల్ లో చూడొచ్చు .
Continue Read
ఒకటో తేదీ వస్తూనే సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది . వంట గ్యాస్ ధరలు తగ్గిస్తున్నట్టు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి .
Continue Read
ఆన్లైన్ షాపింగ్ లేదా ఏదైనా కొరియర్ ఇవ్వాల్సి వచ్చినా పిన్ కోడ్ అడుగుతారు . అసలు పిన్ కోడ్ ఏమిటి ? ఇది ఎలా ఉపయోగపడుతుంది . వివరణాత్మక కథనం ఇది
Continue Read
కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలో 14రోజులు ఉండబోతున్నారు . ఇందుకోసం ఇస్రో 548 కోట్లు ఖర్చు చేసింది. అసలు అంతరిక్షంలోకి ఎందుకు శుభాన్షు వెళ్లారు ? వివరణాత్మక కథనం ఇది .
Continue Read
ప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా సాగింది . దేశవ్యాప్తంగా అనేక చోట్ల జగన్నాథుని రథయాత్రలు సాగుతున్నాయి .
Continue Read
ఇటీవల కాలంలో అమ్మాయిలు తమ పట్టుదలను ఏమాత్రం వదలడం లేదు. బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తే.. కట్టుకున్నవాడికి చుక్కలు చూపిస్తున్నారు.
Continue Read
CBSE టెన్త్ పరీక్షలను ఇకపై సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు . ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు . ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి వస్తుంది .
Continue Read