logo
వారణాసి' టైటిలే కాదు.. 99శాతం సమస్యల్ని పరిష్కరించాం!
సినిమా వార్తలు

వారణాసి' టైటిలే కాదు.. 99శాతం సమస్యల్ని పరిష్కరించాం!

తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతల సంక్షేమం, టైటిళ్ల నమోదు ప్రక్రియలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పాత్ర అత్యంత కీలకమైనదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని నిర్మాతల ఎదుర్కొంటున్న దాదాపు 99 శాతం సమస్యలను గిల్డ్ కంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిలే విజయవంతంగా పరిష్కరించిందని తెలిపారు. చెరుకూరి సుధాకర్ కోరగానే వై.వి.ఎస్. చౌదరి అమెరికాలో ఉండి కూడా-దనరా- టైటిల్ను బదిలీ చేయడం, సమంత నటించిన మా ఇంటి బంగారం-, -క

Continue Read
కిట్టయ్య సాంగ్ కు అనసూయ..ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా?
సినిమా వార్తలు

కిట్టయ్య సాంగ్ కు అనసూయ..ఫుల్ స్టాప్ పెట్టినట్లేనా?

ఇటీవల పలు కామెంట్స్ తో వార్తల్లో నిలిచిన యాక్ట్రెన్ అనసూయ.. ఇప్పుడు కృష్ణుడి సాంగ్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా షేర్ చేసిన ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే వీడియోలో ఆమె డ్యాన్స్ ఎంతగా ఆకట్టుకుందో... చివర్లో పెట్టిన క్యాప్షన్ అంతకంటే ఎక్కువ చర్చకు దారితీస్తోంది. దీంతో సనాతన ధర్మంపై ఇటీవల తనపై వచ్చిన విమర్శలకు అనసూయ ఇలా ఫుల్ స్టాప్ పెట్టారా? అనే ప్రశ్న వినిపిస్తోంది.

Continue Read
తొలిసారి ‘హారర్ కామెడీ' బాటలో మాస్ మహారాజా
సినిమా వార్తలు

తొలిసారి ‘హారర్ కామెడీ' బాటలో మాస్ మహారాజా

బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైతే ఎలా ఉంటుందో మాన్ మహారాజా రవితేజ మరోసారి నిరూపించారు. ఇటీవల విడుదలైన 'ఇరుముడి' చిత్రం ఘనవిజయం సాధించి థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Continue Read
ఈ నెల 7 నుంచి హైదరాబాద్లో 'కాకా' షెడ్యూల్
సినిమా వార్తలు

ఈ నెల 7 నుంచి హైదరాబాద్లో 'కాకా' షెడ్యూల్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'కాకా' సినిమా షూటింగ్పై కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్లో ప్రారంభం కానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

Continue Read
దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సీక్వెల్ LUCKY BASKHAR
సినిమా వార్తలు

దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సీక్వెల్ LUCKY BASKHAR

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'లక్కీ భాస్కర్' . ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి మనీ లాండరింగ్, హవాలా ద్వారా ఎలా కోటీశ్వరుడిగా మారారు? తనను స్కామ్లో ఇరికించాలనుకున్న వారినే ఎలా ఇరికించి దేశం దాటేశారు? అనేదే ప్రధానాంశంగా సినిమా రూపొందించారు. ఈ మూవీ క్లైమాక్స్లోనే సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చారు. త్వరలోనే లక్కీ భాస్కర్ సీక్వెల్ ఉ టుందని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వెంకీ అట్లూరి, 'చాలా మంది లక్కీభాస్కర్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు.

Continue Read
యేషనాగుల' దుమ్మురేపుతోంది...యూట్యూబ్లో అదిరిపోయే రికార్డు!
సినిమా వార్తలు

యేషనాగుల' దుమ్మురేపుతోంది...యూట్యూబ్లో అదిరిపోయే రికార్డు!

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట 'యేషనాగుల' మరో సంచలనం సృష్టించింది. విడుదలైన ఐదు రోజుల్లోనే 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించిన తొలి తెలుగు పాటగా రికార్డు సృష్టించిందని చిత్రబృందం ప్రకటించింది. 'యేషనాగుల' పాట ఆగస్టు 29న విడుదలైంది. తెలంగాణ జానపద బాణీకి ఆధునిక టచ్ జోడించిన ఈ పాటకు మంచి స్పందన వస్తోంది.

Continue Read
సినిమా చాలా ఎంటర్టైనింగ్ కనిపిస్తోంది...రోమాంచకంపై మహేశ్ బాబు వ్యాఖ్యలు
సినిమా వార్తలు

సినిమా చాలా ఎంటర్టైనింగ్ కనిపిస్తోంది...రోమాంచకంపై మహేశ్ బాబు వ్యాఖ్యలు

యువ హీరో సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ జంటగా నటించిన లెటేస్ట్ మూవీ 'రోమాంచకం'. వేణు గోపాల్ రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే యూత్లో ఆసక్తి ఏర్పడింది. ఇప్పటికే ప్రీమియర్స్ తర్వాత సినిమాకు సంబంధించిన టాక్ బయటకు వస్తుండగా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'రోమాంచకం'చూసిన అనంతరం మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు.

Continue Read
కృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్
సినిమా వార్తలు

కృష్ణదేవరాయలుగా కిచ్చా సుదీప్

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం పాటు 'దేవరాయ' టైటిల్ పోస్టర్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సుదీప్ ప్రసిద్ధ చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపించనున్నారు. 'కన్నడ రాజ్య రామ రమణ.. మూడు రాయరా గండ.. ఆంధ్ర భోజ.. శ్రీకృష్ణదేవరాయ' అనే పవర్ఫుల్ బిరుదులతో ఈ సినిమాను అనౌన్స్ చేశారు.

Continue Read