logo
హైదరాబాద్ లో  సందడిగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ లో  సందడిగా ప్రారంభమైన బోనాల ఉత్సవాలు

తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసం తొలి గురువారం లేదా ఆదివారం ప్రారంభం అయ్యే బోనాల ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ గోల్కొండ జగదాంబిక ఆలయం నుంచి బోనాల సంబురాలకు శ్రీకారం చుట్టారు భక్తులు .

Continue Read
banner image
జాతీయ వార్తలు

నన్ను ముట్టుకుంటే ముక్కలుగా నరికేస్తా.. మొదటి రాత్రి భర్తకు షాక్ ఇచ్చిన నవవధువు!

ఇటీవల కాలంలో అమ్మాయిలు తమ పట్టుదలను ఏమాత్రం వదలడం లేదు. బలవంతంగా తల్లిదండ్రులు పెళ్లి చేస్తే.. కట్టుకున్నవాడికి చుక్కలు చూపిస్తున్నారు.

Continue Read
CBSE టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండుసార్లు పరీక్షలు
జాతీయ వార్తలు

CBSE టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏడాదికి రెండుసార్లు పరీక్షలు

CBSE టెన్త్ పరీక్షలను ఇకపై సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారు . ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు . ఈ విధానం ఈ ఏడాది నుంచే అమలులోకి వస్తుంది .

Continue Read
ఇరాన్ యుద్ధంలో ధైర్యం చూపించింది అందుకే.. డోనాల్డ్ ట్రంప్ విచిత్ర వ్యాఖ్యలు
అంతర్జాతీయ వార్తలు

ఇరాన్ యుద్ధంలో ధైర్యం చూపించింది అందుకే.. డోనాల్డ్ ట్రంప్ విచిత్ర వ్యాఖ్యలు

ఇరాన్ యుద్ధంలో ధైర్యం చూపించిందని చాలా నష్టపోయిందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

Continue Read
కన్నప్ప రిలీజ్.. మంచు విష్ణుకు జీఎస్టీ కష్టాలు!
సినిమా వార్తలు

కన్నప్ప రిలీజ్.. మంచు విష్ణుకు జీఎస్టీ కష్టాలు!

మంచు విష్ణు హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన కన్నప్ప సినిమా విడుదలకు సరిగ్గా రెండురోజుల ముందు జీఎస్టీ అధికారులు విష్ణుతో పాటు సినిమాకు చెందిన పలువురి ఇళ్లపై దాడులు చేయడం టాలీవుడ్ లో కలకలం రేపింది .

Continue Read
ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..
అంతర్జాతీయ వార్తలు

ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి..

ఒకవైపు డోనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించారు . మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు దిగింది . తరువాత ట్రంప్ ఇజ్రాయెల్ ను తీవ్రంగా హెచ్చరించారు .

Continue Read
మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా
అంతర్జాతీయ వార్తలు

మూడో ప్రపంచ యుద్ధం మొదలైందా? ఇరాన్ పై విరుచుకుపడ్డ అమెరికా

అమెరికా ఇరాన్ పై విరుచుకు పడింది . బాంబుల వర్షం కురిపించింది . ఇరాన్ అణ్వాయుధ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి .

Continue Read
ఫాన్స్ కి పూనకాలే.. కన్నప్ప మూవీ ప్రభాస్ ఎంట్రీ నుంచి నెక్స్ట్ లెవెల్..
సినిమా వార్తలు

ఫాన్స్ కి పూనకాలే.. కన్నప్ప మూవీ ప్రభాస్ ఎంట్రీ నుంచి నెక్స్ట్ లెవెల్..

మంచు విష్ణు కన్నప్ప మూవీలో ప్రభాస్ రుద్ర గా కనిపిస్తున్నాడు . ప్రభాస్ ఎంట్రీ తరువాత మూవీ అదిరిపోతోంది సినిమా యూనిట్ చెబుతోంది .

Continue Read