logo
ఇక.. డాక్టర్ శ్రీలీల...ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న నటి
ట్రెండింగ్

ఇక.. డాక్టర్ శ్రీలీల...ఎంబీబీఎస్ పట్టా పుచ్చుకున్న నటి

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల తన జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. వెండితెరపై నటిగా అలరిస్తున్న ఆమె, ఇప్పుడు అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా మారారు.

Continue Read
మృణాల్ కు మొదటి నుంచే ఆ సమస్య ఉందట!
ట్రెండింగ్

మృణాల్ కు మొదటి నుంచే ఆ సమస్య ఉందట!

లైట్స్, కెమెరాలు, చప్పట్లు, ఎంతో మంది అభిమానులు.. సినీ సెలబ్రిటీ అంటే ఎవరికైనా మొదట ఇదే గుర్తొస్తుంది కానీ వాళ్లు ఆ స్థాయికి రావడానికి పడే కష్టాలు, ఇబ్బందులు, ఎదుర్కొన్న నమస్యలు ఇవేవీ కనిపించవు. ఇండస్ట్రీకి రాకముందు, రీల్ లైఫ్ కాకుండా రియల్ లైఫ్ లో ఒక్కొక్కరు ఒక్కో సమస్యను ఎదుర్కొని ఉంటే, కొంతమందికి తమలో తమకే ఒక సమస్య ఉ ంటుంది. టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి సినీ రంగంలోకి వచ్చిన భామ మృణాల్ ఠాకూర్ జర్నీ కూడా అలాంటిదే.

Continue Read
అతడి ప్రవర్తన చూసి దూరం పెట్టాను...మాజీ ప్రియుడి గురించి మృణాల్ కామెంట్స్.
ట్రెండింగ్

అతడి ప్రవర్తన చూసి దూరం పెట్టాను...మాజీ ప్రియుడి గురించి మృణాల్ కామెంట్స్.

కొన్ని రోజులుగా ప్రేమ, పెళ్లి అంశాల్లో వరుసగా వార్తల్లో ఉంటున్నారు. నటి మృణాల్ ఠాకూర్. తాజాగా ఆమె తన మాజీ ప్రేమికుడి గురించి చెప్పి మరోసారి నెట్టింట వైరల్గా మారారు. అతడితో బంధం ముగిసిపోయినందుకు తానేమీ బాధ పడలేదని తెలిపారు. ఆమె నటించిన తాజా చిత్రం 'దో దీవానే శహర్ మే' ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మాజీ ప్రేమికుడి గురించి ప్రస్తావించారు.

Continue Read
కొణిదెల కుటుంబంలో డబుల్ ఆనందం
ట్రెండింగ్

కొణిదెల కుటుంబంలో డబుల్ ఆనందం

రామ్ చరణ్ -- ఉపాసనలకు కవల పిల్లలు! మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- కోడలు ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, ఒక బాబు పుట్టినట్టు చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తల్లి ఉ పాసనతో పాటు ఇద్దరు పిల్లలు పూర్తి ఆరోగ్యంగా ఉ న్నారని చిరంజీవి తెలిపారు.

Continue Read
కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాయం..
ట్రెండింగ్

కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాయం..

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురువారం (జనవరి 29న) రాత్రి అకస్మాత్తుగా మాయమైంది. అయితే తాను సోషల్ మీడియా మంచి వెళ్లిపోతున్నాను లేదా కొంతకాలం దూరంగా ఉంటున్నాను అని ఎలాంటి పోస్ట్ చేయలేదు. దాంతో విరాట్ కోహ్లి అభిమానులు ఇన్ఫ్రాగ్రామ్ అకౌంట్ మిస్ కావడంపై ఆశ్చర్యపోయారు. క్రికెటర్ కోహ్లినే తన అకౌంట్ డిలీట్ చేశాడా లేదా ఏదైనా కారణాలతో జరిగిందా అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ల పరంగా చూస్తే క్రికెటర్లలో విరాట్ కోహ్లినే నెంబర్ వన్. ప్రపంచంలో అత్యధిక ఫ

Continue Read
ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమం – ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది
ట్రెండింగ్

ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమం – ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది

కాపు ఉద్యమ నాయకుడు, వైసీపీ సీనియర్‌ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం విషమంగా ఉందని కుటుంబసభ్యులు తెలిపారు.

Continue Read
నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాహెచ్చరిక.
ట్రెండింగ్

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు... జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాహెచ్చరిక.

అనకాపల్లి: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీసులు ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.వేడుకల పేరుతో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

Continue Read
మృణాల్ కెరీర్ని దెబ్బ తీయాలనే కుట్ర?
ట్రెండింగ్

మృణాల్ కెరీర్ని దెబ్బ తీయాలనే కుట్ర?

సీతారామం, హాయ్ నాన్న లాంటి క్లాసిక్ హిట్ చిత్రాలలో నటించింది. మృణాల్ ఠాకూర్. ఈ భామకు తెలుగు, తమిళంలో భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అగ్ర కథానాయికగా ఎదిగేంత అద్భుత నటనాభినయం మృణాల్ ప్రత్యేకత. కానీ ఎక్కడో ఏదో జరుగుతోంది. అదేంటో అర్థం కావడం లేదనేది అభిమానుల ఆవేదన. మృణాల్ కొన్ని వరుస ప్రాజెక్టులకు కమిటైనప్పుడు తనను దెబ్బ తీసేందుకు వెనక నుంచి ఏదో కుట్ర జరుగుతోందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా నెగెటివ్ పీఆర్ తనను దెబ్బ తీసేంత ఘోరంగా ఉందని విశ్లేషిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కెరీర్ను దెబ్బతీసేందుకు

Continue Read