నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రేజీ కాంబినేషన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ- గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రూపొందుతున్న తాజా చిత్రం ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీర సింహారెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో, రెండో ప్రాజెక్ట్ (చీదీఖ 111) పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ సినిమా హీరోయిన్ ఎంపికపై సోషల్ మీడియాలో ఇటీవల పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా డింపుల్ హయాతిని హీరోయిన్ గా తీసుకుంటున్నారనే వార్తలు కొన్ని
Continue Read
నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన కొత్త చిత్రాలపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం ఆయన ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన లేదని ఆయన బృందం 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. "ప్రస్తుతానికి పవన్ కల్యాణ్ గారు ఏ కొత్త సినిమా కమిట్మెంట్లు తీసుకోలేదు.
Continue Read
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప2 సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిందనే విషయం తెలిసిందే. కలెక్షన్స్, రికార్డుల పరంగా ఈ సినిమా కొత్త బెంచ్మార్న్లను సెట్ చేసినప్పటికీ, ఆ సినిమాలో నటించిన ఒక నటి అనుభవం మాత్రం మరో కోణాన్ని బయట పెడుతోంది. గ్లామర్, గ్రాండ్‌నెస్ వెనుక దాగి ఉన్న ఎడిటింగ్ రియాలిటీ పై ఈ సంఘటన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చర్చలోకి వచ్చిన పేరు దివి.
Continue Read
టాలీవుడ్ 'దేశముదురు' బ్యూటీ హన్సిక మోత్వానీ తన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న కీలక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వ్యాపారవేత్త సోహైల్ కతూరియాతో ఆమె అధికారికంగా విడాకులు తీసుకున్న వార్త అభిమానులను కొంత కలవరపెట్టినా, ఆమె స్పందించిన తీరు మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. విడాకుల తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించిన హన్సిక, తన మనోధైర్యాన్ని చాటుతూ పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కష్టాల్లో కూడా పాజిటివ్ ఎలా ఉండాలో ఆమె తన పోస్ట నిరూపించింది. ఆ వివరాలు ఇలా వున్నాయ
Continue Read
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. వివాదాల క్వీన్ కంగనా రనౌత్ మరోసారి తన పాత శత్రువులపై విరుచుకువడ్డారు. హిందీ చిత్ర పరిశ్రమలో -నెపోటిజం మాఫియా-గా అభివర్ణించే కరణ్ జోహార్, ఆదిత్య చోప్రాలపై తీవ్రంగా విరుచుకుపడుతూనే, తన స్నేహితుడు అని చెప్పుకునే అనురాగ్ కశ్యప్ ని టార్గెట్ చేయడం నిజంగా ఆశ్చర్యపరిచింది. ఆ ముగ్గురిపై కంగన చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానలంలా మారాయి. గతంలో తన శత్రువులపై విమర్శల దాడులు కొనసాగించిన క్వీన్ ఇప్పుడు మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడడం బాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది
Continue Read
మార్చి 4న హైదరాబాద్‌లో రిసిప్షన్ అంటూ ప్రచారం టాలీవుడ్ లో హిట్ ఫెయిర్ హీరో విజయ్ దేవరకొండ-హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి. వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
Continue Read
మెగాస్టార్ చిరంజీవి ఇంట మరోసారి పండగ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల తనయుడు రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వగా.. ఈ పిల్లలకు నామకరణ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించారు.
Continue Read