logo
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం
ఏపీ వార్తలు

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం

ఎంజీఆర్, ఎన్టీఆర్ మంచి మిత్రులు మహిళలకు కాంగ్రెస్, డీఎంకే ద్రోహం మీ వల్ల భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతుంది స్టాలిన్కు చంద్రబాబు కౌంటర్ ఒకప్పుడు తమిళనాడు ఆర్థికంగా బలోపేతం ఇప్పటి పరిస్థితి ఏంటో ఆలోచించాలి తమిళనాడులో ఎన్డీయే అభ్యర్థులకు బాబు ప్రచారం

Continue Read
క్లీన్ ఎనర్జీ రంగంలో రెన్యువబుల్ విప్లవం
ఏపీ వార్తలు

క్లీన్ ఎనర్జీ రంగంలో రెన్యువబుల్ విప్లవం

రూ.5,400 కోట్ల పెట్టుబడులతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ 2,100 మందికి ఉపాధి కల్పించేలా ఎనర్జీ ప్లాంట్ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ ప్లాంట్ నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు త్వరలో రాయలసీమలో మరో భారీ ప్లాంట్

Continue Read
గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలి
ఏపీ వార్తలు

గొడ్డలి పార్టీతో జాగ్రత్తగా ఉండాలి

కిల్లర్ పార్టీ నేతల కొత్త ఎత్తుగడలు వారి వ్యూహాలకు తగ్గట్లుగా ఉండాల్సిందే ఎంతటి దారుణాలకైనా తెగించేస్తున్నారు క్లస్టర్ ఇన్ చార్జ్తో పార్టీ అధినేత చంద్రబాబు

Continue Read
పంచాయతీల్లో ‘స్వచ్ఛ రథం' సూపర్ సక్సెస్
ఏపీ వార్తలు

పంచాయతీల్లో ‘స్వచ్ఛ రథం' సూపర్ సక్సెస్

పంచాయతీల్లో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ ఏప్రిల్ 1866 టన్నులు.. బదులుగా గ్రామీణులకు 3.3 కోట్ల విలువైన నిత్యావసర వస్తువుల పంపిణీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సిద్ధమైన వాహనాలు

Continue Read
గూగుల్.. ఏపీకి గేమ్ చేంజర్
ఏపీ వార్తలు

గూగుల్.. ఏపీకి గేమ్ చేంజర్

దేశానికి డేటా గేట్వేగా ఏపీ నిలుస్తుంది గ్రోత్ ఇంజిన్గా మారనున్న గూగుల్ 2028 నాటికి గూగుల్ సెంటర్ పూర్తి ఎంఓయూలతోనే కాదు.. వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం గూగుల్ సెంటరు శంకుస్థాపనలో సీఎం చంద్రబాబు

Continue Read
రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు...39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు
ఏపీ వార్తలు

రాష్ట్రానికి 2 లక్షల కోట్ల పెట్టుబడులు...39 వేల మందికి ఉద్యోగ అవకాశాలు

పలు ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ విశాఖలో లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ 51 వేల కోట్లతో సత్యసాయి జిల్లాలో సోలార్ పవర్ కడపలో 12 వేల కోట్లతో అదానీ ఇంధన ప్రాజెక్టు తిరుపతిలో 2,500 కోట్లతో ఎన్ఫీల్డ్ యూనిట్ అనుమతుల వేగంలో ఏపీ బ్రాండ్ కనబడాలి ప్రతిపాదనలన్నీ కార్యరూపం దాల్చాలి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం.

Continue Read
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు...
ఏపీ వార్తలు

ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు...

ప్రజలకు మరింత సేవ చేయాలి.. ఇంటికెళ్లి మోదీ పరామర్శ..మోదీకి కృతజ్ఞతలు తెలిపిన పవన్ ఆయన రాక.. మాకు గొప్ప అనుభూతి: ఉప ముఖ్యమంత్రి

Continue Read
చంద్రబాబు ఇంట మోదీ...లోకేశ్ తో కలిసి రాజకీయ చర్చలు
ఏపీ వార్తలు

చంద్రబాబు ఇంట మోదీ...లోకేశ్ తో కలిసి రాజకీయ చర్చలు

హైదరాబాద్లో గంటా పది నిమిషాలు మంతనాలు తెలంగాణ, ఏపీ రాజకీయాలపై ప్రధాన చర్చ ప్రధానికి స్వాగతం పలికిన నారా కుటుంబం వెంకటగిరి చేనేత కళాకారులు జామ్లానీ నేతతో తయారుచేసిన శ్రీవారి చిత్రపటం మోదీకి బహూకరణ ప్రధానితో సమావేశం..మాకెంతో ప్రత్యేకం: సీఎం

Continue Read