logo
బిల్ గేట్స్ పర్యటనతో ఏపీకి పెరిగిన ప్రాధాన్యత...గేట్స్కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఏపీ వార్తలు

బిల్ గేట్స్ పర్యటనతో ఏపీకి పెరిగిన ప్రాధాన్యత...గేట్స్కి స్వాగతం పలకడం ఆనందంగా ఉంది.. ఎక్స్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిలేట్స్ పర్యటన రాష్ట్రానికి ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. ఈ మేరకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్స్లో ట్వీట్ పెట్టారు. అమరావతి పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.

Continue Read
విశాఖ తీరంలో.. నౌకల పండుగ
ఏపీ వార్తలు

విశాఖ తీరంలో.. నౌకల పండుగ

ప్రతీ క్షణం.. ఎంతో ఉద్విగ్నం పదుల సంఖ్యలో యుద్ధ నౌకలు.. ఆపై దేశ విదేశాల అతిథులు పులకరిస్తున్న సాగర నగరం ఆద్యంతం.. అత్యంత అద్భుతం విశాఖపట్నం విశాఖ సాగరతీరం మరో అంతర్జాతీయ వేడుకకు వేదికైంది. భారత నౌకాదళం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వ హించే 'అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష రెండు రోజుల కిందటే వైభవంగా ప్రారంభమైంది.

Continue Read
విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
ఏపీ వార్తలు

విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

ఘన స్వాగతం పలికిన గవర్నర్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు ఐఎన్ఎస్ సుమేధలో ఫ్లీట్ రివ్యూ నేడు పీఎస్ఆర్ పాల్గొననున్న సీఎం చంద్రబాబు, గవర్నర్, మంత్రులు రేపు విశాఖ ఆర్కేబీచ్ వేదికగా సిటీ పరేడ్

Continue Read
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత
ఏపీ వార్తలు

స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత

27 ప్రాజెక్టులు.. రూ.29,021 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం ఈ ప్రాజెక్టుల ద్వారా 22,407 ఉద్యోగాల కల్పన 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ప్రాతిపదిక కావాలన్న సీఎం ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతినెలా సమీక్షించనున్న ముఖ్యమంత్రి విశాఖలో దేశంలోనే అత్యుత్తమంగా ‘భారత్ మండపం' నిర్మాణం 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం

Continue Read
విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ
ఏపీ వార్తలు

విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ప్లీట్ రివ్యూ

ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు ఐఎన్ఎస్ సుమేధపై ప్రయాణించిన రాష్ట్రపతి ముర్ముతో పాటు పాల్గొన్న గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం వేడుకల్లో కదం తొక్కిన 71 యుద్ధ నౌకలు ప్రత్యేక ఆకర్షణగా 19 విదేశీ నౌకలు

Continue Read
క్వాంటం వ్యాలీగా అమరావతి
ఏపీ వార్తలు

క్వాంటం వ్యాలీగా అమరావతి

భవిష్యత్తులో అమరావతి క్వాంటమ్ పై చర్చిస్తారు కంప్యూటింగ్ పరకరాలకు క్వాంటం ఎకోసిస్టమ్ కు రూపకల్పన డీప్ టెక్నాలజీ రంగంలో మరింత ముందుకెళ్లేలా దృష్టి స్పేస్, డ్రోన్, ఎలక్ట్రాన్రిక్స్, మెడ్క్ పార్క్ లాంటి పారిశ్రామిక క్లస్టర్లు ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో సీఎం చంద్రబాబు నాయుడు పలు సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్న ఏపీ ప్రభుత్వం

Continue Read
ప్రజలందరికీ సంక్షేమం
ఏపీ వార్తలు

ప్రజలందరికీ సంక్షేమం

రాష్ట్రంలో అభివృద్ధి పరుగు : సీఎం గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తి ప్రజారాజధాని అమరావతినీ పూర్తిచేసి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇస్తాం కేంద్ర, రాష్ట్రాలు చేసే మంచిని గ్రామీణ డాక్ సేవకులే జనంలోకి తీసుకెళ్లాలి తపాలా సేవలకు సాటి లేదు గుంటూరు సమ్మేళనంలో సీఎం చంద్రబాబు

Continue Read
ప్రతి ఇంటికీ హైస్పీడ్ నెట్...ఏడాదిన్నరలో అందించేందుకు  చర్యలు: సీఎం
ఏపీ వార్తలు

ప్రతి ఇంటికీ హైస్పీడ్ నెట్...ఏడాదిన్నరలో అందించేందుకు చర్యలు: సీఎం

గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పెంచేలా భారత్ నెట్తో ఒప్పందం 13,426 గ్రామాల్లో అమలు రాష్ట్రంలో 'వన్ ఫ్యామిలీ - వన్ ఏఐ ఎక్స్పర్ట్' విధానం ఏఐతో ఉద్యోగాల కల్పనకు యువతలో నైపుణ్యాలు కేంద్ర సాయంతో ఫైబర్నెట్ కనెక్షన్లు పెంచుతాం సీఎం చంద్రబాబు వెల్లడి

Continue Read