logo
కలిసొచ్చిన సంక్రాంతి సెంటిమెంట్...అనిల్ రావిపూడి, శర్వానంద్ లకు పండగే పండగ.
చిత్ర సమీక్షలు

కలిసొచ్చిన సంక్రాంతి సెంటిమెంట్...అనిల్ రావిపూడి, శర్వానంద్ లకు పండగే పండగ.

సంక్రాంతికి హిట్ కొట్టడం వేరు.... అలాంటిది ఆ పండగకు వచ్చిన ప్రతిసారి విజయం అందుకున్నారు హీరో శర్వానంద్, డైరెక్టర్ అనిల్ రావిపూడి. పొంగల్ రిలీజ్.. అనిల్కు సెంటిమెంట్గా మారింది. వీలుంటే ప్రతి ఏడాదీ వండగకు వస్తాననంటుంటారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలే కాదు అనిల్ తెరకెక్కించిన ఇతర సినిమాలన్నీ హిట్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎంతోమంది మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ, అది కొన్నిసార్లు వర్కౌట్ కాదు. దీంతో, కొన్ని సినిమాలు అకస్మాత్తుగా. విడుదలవుతుంటాయి.

Continue Read
హాస్యం చుట్టూ తిరిగిన కథ అనగనగా ఒకరాజు
చిత్ర సమీక్షలు

హాస్యం చుట్టూ తిరిగిన కథ అనగనగా ఒకరాజు

నేటి యువ కథానాయకుల్లో వినోదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు నవీన్ పొలిశెట్టి. ఈ సంక్రాంతికి అలాంటి వినోదాన్ని పంచడానికి 'అనగనగా ఒకరాజుఅంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గౌరవపురం జమీందార్ గోపరాజు మనవడే రాజు (నవీన్ పొలిశెట్టి). వారసత్వంగా జమీందార్ మనవడు అనే పేరు తప్ప, తాత సంపాదించిన ఆస్తులేమీ మిగలకపోవడంతో ఆర్థిక కష్టాలతో సతమతమవుతూ, పగటి కలలు కంటూ గడుపుతుంటాడు. బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే జీవితంలో స్థిరపడిపోవచ్చనే నిర్ణయానికొస్తాడు.

Continue Read
ఇద్దరు భామల పాత కథకు... కొత్త కథనం  హాస్యోచితంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ
చిత్ర సమీక్షలు

ఇద్దరు భామల పాత కథకు... కొత్త కథనం హాస్యోచితంగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ

ఓ కుటుంబ కథని ఎంచుకుని రవితేజ చేసిన సినిమానే 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' సున్నితమైన కథలకు పెట్టింది పేరైన కిశోర్ తిరుమల దర్శకుడు కావడంతో రవితేజని కొత్తగా చూసే అవకాశం ఉంటుందనే ఆశ ప్రేక్షకుల్లో కలిగింది. రామ్ సత్యనారాయణ (రవితేజ), బాలామణి (డింపుల్ హయాతి) భార్యాభర్తలు. తన భర్త రామ్పై బాలామణికి ఎంతో నమ్మకం. తను తప్ప వేరే ప్రపంచం తెలియని మనిషి అనుకుంటుంది. తన కుటుంబానికి చెందిన వ్యాపార వ్యవహారాల్లో భాగంగా రామ్ స్పెయిన్ వెళ్లాల్సి వస్తుంది. అక్కడ అనుకోకుండా మానస శెట్టి (ఆషికా రంగనాథ్)తో బంధం ఏర్పడుతుంది

Continue Read
కథ చిన్నదే అయినా.. కథనం అద్భుతం!
చిత్ర సమీక్షలు

కథ చిన్నదే అయినా.. కథనం అద్భుతం!

ప్రేక్షకులను అలరింపజేసిన మన శంకరవరప్రసాద్ గారు సాధారణంగా చిరంజీవి సినిమా అంటే. ఓష్.. దానికి తోడు ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ తోడయ్యాడు. ఇంకేముందీ.. అంచనాలు అంబరాన్ని తాకాయి. విడుదలైన ప్రచార చిత్రాలన్నీ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక హిట్ మిషిన్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో విజయం తథ్యం అని జనాలంతా ఫిక్సయిపోయారు. ఇంతటి పాజిటివ్ వాతావరణం మధ్య ఎట్టకేలకు సోమవారం 'మన శంకర వరప్రసాద్గారు' సంక్రాంతికి వచ్చేశారు. కథలోకి వెళితే... కేంద్రమంత్రి శర్మ(శరత్ సక్సేనా)కు 'నిన్ను చంపేస్తున్న

Continue Read
థియేటర్లలో బాలయ్య . .తమన్ . . బోయపాటి తాండవం!
చిత్ర సమీక్షలు

థియేటర్లలో బాలయ్య . .తమన్ . . బోయపాటి తాండవం!

Akhand 2 Movie Review: బాలకృష్ణ అఖండ తాండవంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . అఖండను మించి థియేటర్లు దద్దరిల్లి పోతున్నాయా ? తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లిపోండి

Continue Read
బాహుబలి: ది ఎపిక్.. మళ్లీ మహిష్మతిలోకి..
చిత్ర సమీక్షలు

బాహుబలి: ది ఎపిక్.. మళ్లీ మహిష్మతిలోకి..

కొత్త ట్రెండ్‌కు శ్రీకారం

Continue Read