logo
ఓటీటీలోకి మెగాస్టార్.. 'మెగావర్స్' షోతో రాబోతున్న చిరంజీవి!
చిత్ర సమీక్షలు

ఓటీటీలోకి మెగాస్టార్.. 'మెగావర్స్' షోతో రాబోతున్న చిరంజీవి!

మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైనే కాకుండా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ నా తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు.

Continue Read
క్యూట్ లవ్ స్టోరీతో మేధ.. రాణిస్తోందా ?
చిత్ర సమీక్షలు

క్యూట్ లవ్ స్టోరీతో మేధ.. రాణిస్తోందా ?

తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. '

Continue Read
అక్టోబర్ 30న 'క్రేజీ కల్యాణం'
చిత్ర సమీక్షలు

అక్టోబర్ 30న 'క్రేజీ కల్యాణం'

అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ కళ్యాణం' విడుదల తేదీ ఖరారైంది

Continue Read
మరో మాఫియా డాన్ కథ
చిత్ర సమీక్షలు

మరో మాఫియా డాన్ కథ

కేజీఎఫ్' ఫ్రాంచైజ్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా అనగానే 'టాక్సిక్'పై దేశవ్యాప్తంగా అంచనాలు మొదలయ్యాయి. దానికి తగ్గట్టే ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. భారీ తారాగాణంతో, హాలీవుడ్ స్థాయి అత్యున్నత సాంకేతిక విలువలతో, ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో బుధవారం 'టాక్సిక్' విడుదలైంది. గంగా (నయనతార), రాయ(యష్) అక్కాతమ్ముళ్లు, చిన్నతనంలోనే అమ్మానాన్న దూరం కావడంతో రాయను గంగీ అమ్మగా మారింది. తన జీవితాన్ని పణంగా పెట్టి మరీ తమ్ముడ్ని పెంచి పెద్ద చేసింది. చిన్నతనం నుంచీ నేర ప్రపంచంలోనే పె

Continue Read
విశ్వనాథ్ & సన్స్ బుకింగ్స్ జోరు..సూర్య సినిమాకు 24 గంటల్లో 5 లక్షల టికెట్లు
చిత్ర సమీక్షలు

విశ్వనాథ్ & సన్స్ బుకింగ్స్ జోరు..సూర్య సినిమాకు 24 గంటల్లో 5 లక్షల టికెట్లు

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం 'విశ్వనాథ్ ఐ సన్స్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుని ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రాబడుతోంది. ఈ పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది 'విశ్వనాథ్ సన్స్' కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.74.47 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు 'సాక్నెల్క్' వెల్లడించింది. విశేషమేమిటంటే.. తొలిరోజుతో పోలిస్తే రె

Continue Read
పవర్ ఫుల్ రోల్ లో సమంత, లేడీ ఓరియంటెడ్ మూవీ.. మా ఇంటి బంగారం
చిత్ర సమీక్షలు

పవర్ ఫుల్ రోల్ లో సమంత, లేడీ ఓరియంటెడ్ మూవీ.. మా ఇంటి బంగారం

మూడేళ్ల విరామం తర్వాత సమంత చేసిన సినిమా 'మా ఇంటి బంగారం'. దాంతో ఈ సినిమాపై అంచనాలు మొదట్నుంచీ భారీగానే ఉన్నాయి. పైగా 'ఓ బేబీ' తర్వాత నందినీరెడ్డి, సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై ఆసక్తి జనాల్లో మెండుగానే ఉన్నది. ఈ సినిమాలో సమంత తొలిసారి యాక్షన్ రోల్ పోషించారు. ప్రచార చిత్రాలకూ, పాటలకు కూడా మంచి స్పందన రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రేమ వివాహం చేసుకొని, ఓ సంప్రదాయ కుటుంబంలోకి పెద్ద కోడలుగా ఎంట్రీ ఇస్తుంది స్వర్ణ(సమంత). ఇంట్లోకి వచ్చిన నాటి నుంచి అప్పటికే ఇంట్లో

Continue Read
హిట్టు కొట్టి చూపించా  వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తాః శర్వానంద్
చిత్ర సమీక్షలు

హిట్టు కొట్టి చూపించా వచ్చే సంక్రాంతికి మళ్లీ వస్తాః శర్వానంద్

'నారీ నారీ నడుమ మురారి'తో చెప్పి మరీ హిట్టు కొట్టాన'ని కథానాయకుడు శర్వానంద్ అన్నారు. ఈ కథ విన్న తొలిరోజు నుంచే ఇది తనకెంతో నమ్మకాన్ని కలిగించిందని.. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేసినా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని ముందే ఊహించానని.. ఇప్పుడా నమ్మకం నిజమైనందుకు ఆనందంగా ఉందని తెలిపారు. శర్వా హీరోగా నటించిన ఈ సినిమాని రామ్ అబ్బరాజు తెరకెక్కించారు. అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలు. నరేశ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఇటీవల విడుద

Continue Read