logo
విదేశాల్లో ద రాజాసాబ్ మేనియా...విడుదలకు ముందే భారీగా టిక్కెట్ల అమ్మకాలు.
సినిమా వార్తలు

విదేశాల్లో ద రాజాసాబ్ మేనియా...విడుదలకు ముందే భారీగా టిక్కెట్ల అమ్మకాలు.

ప్రభాస్ హీరోగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం 'ది రాజాసాబ్' ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సంచలనాలకి సంబంధించిన సంకేతాలు ఇస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీకి విదేశీ మార్కెట్లలో అడ్వాన్స్ బుకింగ్ ు బలంగా ప్రారంభమయ్యాయి. ప్రభాస్ క్రేజ్కు మరోసారి నిదర్శనంగా, ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు 17,500కు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి. అలాగే యూకే మార్కెట్లో కూడా 17,500కు పైగా ప్రీ-సేల్స్ నమోదు కావడం విశేషం. 2026 జనవరి 8న ప్రారంభమయ్యే ప్రీమియర్ షోలక

Continue Read
అట్లీతో ముగింపు దశలో అల్లు మూవీ... లోకేశ్ కనగరాజ్ తో మరో మూవీకి బన్నీ ప్లాన్.
సినిమా వార్తలు

అట్లీతో ముగింపు దశలో అల్లు మూవీ... లోకేశ్ కనగరాజ్ తో మరో మూవీకి బన్నీ ప్లాన్.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీతో చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా వార్తల్లో నిలుస్తున్నారు. భారీ బ్లడెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్, హాలీవుడ్ టెక్నాలజీతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ ఏడాది దసరా కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో మేకర్స్ వేగంగా పనులు పూర్తి చేస్తున్నారు. బన్నీ మాస్ ఇమేజ్ను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతున్న ఈ కథ, అట్లీ మార్క్ ఎమోషన్తో పాటు గ్రాండ్ యాక్షన్ను కల

Continue Read
మసూదలో భయపెట్టిన అమ్మడు.. ఇప్పుడెంత అందంగా ఉందో..
సినిమా వార్తలు

మసూదలో భయపెట్టిన అమ్మడు.. ఇప్పుడెంత అందంగా ఉందో..

టాలీవుడ్ లో కొన్నాళ్ల క్రితం వచ్చిన మసూద్ సినిమా గుర్తుందా? హారర్ జోనర్ లో రూపొందిన ఆ మూవీ.. అందరినీ మెప్పించింది. ముఖ్యంగా ఆడియన్స్ ను భయపెట్టిందని చెప్పాలి. అందులో ఆత్మ ఆవహించిన అమ్మాయి పాత్రలో నటించిన బాంధవి శ్రీధర్.. తన యాక్టింగ్ తో విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. నిజానికి ఆ సినిమాలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించినా.. బాంధవి అందరి దృష్టిని ఆకర్షించారు. నాజియా పాత్రలో కనిపించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Continue Read
చిరు స్వాగ్ నెవ్వర్ బిఫోర్
సినిమా వార్తలు

చిరు స్వాగ్ నెవ్వర్ బిఫోర్

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ గారు ట్రైలర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. తిరుపతిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆదివారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. మీసాల పిల్ల, శశిరేఖ, మెగా విక్టరీ వంటి పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచి సినిమాపై ఆసక్తిని పెంచాయి.

Continue Read
మన శంకరవరప్రసాద్ గారు కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల
సినిమా వార్తలు

మన శంకరవరప్రసాద్ గారు కౌంట్ డౌన్ పోస్టర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నచిత్రం 'మన శంకరవరప్రసాద్ గారు'. సంక్రాంతికి వస్తున్నాం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుండగా.. మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Continue Read
4న మన శంకరవరప్రసాద్ ట్రైలర్ విడుదల
సినిమా వార్తలు

4న మన శంకరవరప్రసాద్ ట్రైలర్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు' ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్ ను జనవరి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ ను పంచుకుంది.

Continue Read
ప్యారడైజ్ నుంచి జడల్ జమానా లుక్
సినిమా వార్తలు

ప్యారడైజ్ నుంచి జడల్ జమానా లుక్

'దసరా' విజయం తర్వాత కథానాయకుడు నాని.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో రూపొందుతున్న బహుభాషా చిత్రం 'ది ప్యారడైజ్'. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మోహన్ బాబు ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి కొత్త ఏడాది సందర్భంగా ఓ కొత్త లుక్ ను విడుదల చేశారు.

Continue Read
స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల
సినిమా వార్తలు

స్పిరిట్ ఫస్ట్ లుక్ విడుదల

ప్రభాస్ కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్' నూతన సంవత్సరం సందర్భంగా డార్లింగ్ అభిమానులకు దర్శకుడు సందీప్ అదిరిపోయే గిప్ట్ ఇచ్చారు. మూవీలోని ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. ఇప్పటివరకూ తెరపై చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ కనిపించారు.

Continue Read