కొన్ని సినిమాలు డబ్బులు...మరికొన్ని సినిమాలు పేరునీ తీసుకొస్తాయి. గౌరవం మాత్రం చాలా కొన్ని సినిమాలే తీసుకొస్తాయి. 'నువ్వు నాకు నచ్చావ్' అలాంటి ఓ ప్రత్యేకమైన గౌరవాన్ని తీసుకొచ్చిన సినిమా అన్నారు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్.ఆయన రచయితగా, విజయ్ భాస్కర్. కె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది.
Continue Read
టాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నప్పటికీ గ్రీకువీరుడు, మన్మథుడు, కింగ్ అనగానే గుర్తొచ్చేది మాత్రం నాగార్జునే. 66 ఏళ్ల వయసులోనూ ఫిట్ గా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తుంటారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫిట్ నెస్ సీక్రెట్ పంచుకున్నారు.
Continue Read
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'ది రాజా సాబ్' సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఇటీవల గ్రాండ్గా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
Continue Read
ఫిల్మ్ ఛాంబర్‌కు నూతన కార్యవర్గం ఎన్నికైంది. ప్రెసిడెంట్‌గా దగ్గుబాటి సురేష్‌బాబు, సెక్రటరీగా అశోక్ కుమార్, ట్రెజరర్‌గా ముత్యాల రాందాస్ విజయం సాధించారు
Continue Read
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో ప్రభాస్ మాటలు అభిమానులను అలరించాయి
Continue Read
Annagaru Vasthaaru: కార్తీ నటించిన తమిళ వా వాతియార్ మూవీ తెలుగులో అన్నగారు వస్తారు పేరుతొ రిలీజ్ కావలసి ఉంది. కానీ , మద్రాస్ హై కోర్టు విడుదల నిలిపివేయడంతో సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు
Continue Read
Annagaaru Vastharu: కార్తీ హీరోగా నటించిన వా వాతియార్ మూవీ తెలుగులో అన్నగారు వస్తారు పేరుతొ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఫైనాన్షియల్ ఇబ్బందులతో ఈ మూవీ రిలీజ్ కూడా ఆగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి
Continue Read
Drishyam 3: మోహన్‌లాల్ దృశ్యం 3 సంచలనం సృష్టిస్తోంది. షూటింగ్ పూర్తికాకుండానే ఈ మూవీ 350 కోట్ల రూపాయల బిజినెస్ సాధించి రికార్డ్ సృష్టించింది
Continue Read