logo
ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. నేనేంటో చూపిస్తా : రష్మిక మందన్న
ట్రెండింగ్ న్యూస్

ఎనిమిదేళ్లుగా వేధిస్తున్నారు.. నేనేంటో చూపిస్తా : రష్మిక మందన్న

నేషనల్ క్రష్ రష్మిక మందన్న సాధారణంగా చాలా కూల్గా కనిపిస్తారు. కానీ, గత కొంతకాలంగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలపై ఆమె సహనం నశించింది. గత ఎనిమిదేళు గా తనను వేధిస్తున్నారని, ఇప్పుడు అది హద్దులు దాటి తన కుటుంబం వరకు వెళ్లిందని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.

Continue Read
ఉస్తాద్ ప్రచారంలో బిజీగా హరీష్ శంకర్
సినిమా వార్తలు

ఉస్తాద్ ప్రచారంలో బిజీగా హరీష్ శంకర్

ప్రస్తుతం హరీశ్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 19న భారీస్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. దీనిప్రచారంలో భాగంగా దర్శకుడు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు.

Continue Read
నేను చెత్తలో ఉండటానికి ఇష్టపడలేదు
సినిమా వార్తలు

నేను చెత్తలో ఉండటానికి ఇష్టపడలేదు

కోలీవుడ్ మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి, బాలీవుడ్లో టాప్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని, అటు నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ స్టార్ డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ స్టార్డంతో టాప్ పొజీషన్ ప్రియాంక చోప్రా కెరీర్ కొనసాగిస్తోంది.

Continue Read
టీ20 టీమ్ కెప్టెన్ గా సంజూ శాంసన్?
క్రీడా వార్తలు

టీ20 టీమ్ కెప్టెన్ గా సంజూ శాంసన్?

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలుపుతో టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. మూడుసార్లు టీ20 వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా భారత్ నిలవగా.. సొంతగడ్డపై టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది.

Continue Read
భారత క్రికెట్ జట్టు మెగా షెడ్యూల్
క్రీడా వార్తలు

భారత క్రికెట్ జట్టు మెగా షెడ్యూల్

మరో రెండు కొత్త సిరీస్లపై చర్చలు! ఈ ఏడాది టీమిండియా ఫుల్ బిజీ శ్రీలంక, ఐర్లాండ్లో అదనపు టీ20 సిరీస్లు ఆడేందుకు బీసీసీఐ ప్రణాళిక వరద బాధితుల సహాయ నిధి కోసం మూడు టీ20ల సిరీను లంక ప్రతిపాదన ఇంగ్లండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్ సిరీస్ పై చర్చలు!

Continue Read
సంపద సృష్టిస్తేనే మెరుగైన సమాజం
ఏపీ వార్తలు

సంపద సృష్టిస్తేనే మెరుగైన సమాజం

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం కేవలం సంబంధిత శాఖల పనే కాదని, ఇకపై జిల్లా కలెక్టర్లు కూడా పూర్తి బాధ్యత తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పెట్టుబడి దారులను గుర్తించి, ఒప్పించి, వారికి అన్ని విధాలా సహకర్తిం చేందుకు 'కమిట్మెంట్, కన్విన్స్, కో-ఆపరేట్' అనే 3% ఫార్ములాను ఆయనవ నిర్దేశించారు. పెట్టుబడుల విషయంలో కలెక్టర్ల పనితీరును అంచనా వేసి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ఆధారంగా ర్యాంకులు ఇస్తామని ప్రకటించారు. అమరావతిలో జరిగిన 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు పెట్టుబడులు, పర్యాటక

Continue Read
మహేశ్ ఫ్యాన్ కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్ శంకర్
ట్రెండింగ్ న్యూస్

మహేశ్ ఫ్యాన్ కు సారీ చెప్పిన దర్శకుడు హరీశ్ శంకర్

ప్రముఖ దర్శకుడు హరీశ్ శంకర్, సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 'ఉ స్తాద్ భగత్ సింగ్' సినిమా ప్రచార కార్యక్రమాల సందర్భంగా సోషల్ మీడియాలో తాను చేసిన ఒక వ్యాఖ్య వివాదాస్పదం కావడంతో ఆయన స్పందించి వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే... పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు 'ఉ స్తాద్ భగత్ సింగ్' చిత్రం మహేశ్ బాబు సినిమా రికార్డులను బద్దలు కొట్టాలని ఆశిస్తూ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

Continue Read
రెడ్ డ్రెస్ లో అందంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీనూ
ట్రెండింగ్ న్యూస్

రెడ్ డ్రెస్ లో అందంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీనూ

టాలీవుడ్లో లో ఇప్పుడు ఎక్కడ చూసినా మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. అందం, అభినయం కలగలిపిన ఈ ముద్దుగుమ్మ వం-స హిట్లతో దూసుకుపోతోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా అమ్మడు చేసే సందడి అంతా ఇంతా కాదు.

Continue Read