logo
Electric Air Taxi: ఏపీలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ హబ్
ఏపీ వార్తలు

Electric Air Taxi: ఏపీలో ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ హబ్

భారతదేశంలో మొట్టమొదటి గిగాస్కేల్ ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ హబ్ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. రాష్ట్రంలో eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ మరియు ల్యాండింగ్) తయారీ కర్మాగారాన్ని స్థాపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్లా ఏవియేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

Continue Read
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల ఆందోళన
ఏపీ వార్తలు

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల ఆందోళన

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం కార్మికులను ఇబ్బందుల పాలు చేస్తోందంటూ వారు ఆరోపిస్తున్నారు.

Continue Read
Tirumala Srivari Seva: ఫిబ్రవరి నెల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ వచ్చింది
ఏపీ వార్తలు

Tirumala Srivari Seva: ఫిబ్రవరి నెల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల తేదీ వచ్చింది

Tirumala Srivari Seva: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు ఫిబ్రవరి నెల కోటా విడుదల తేదీని టీటీడీ ప్రకటించింది

Continue Read
NTPC: ఆంధ్రప్రదేశ్‌కు అణు విద్యుత్ ప్రాజెక్ట్‌ అవకాశం..దేశ ఇంధన వ్యూహంలో కీలక అడుగు
ఏపీ వార్తలు

NTPC: ఆంధ్రప్రదేశ్‌కు అణు విద్యుత్ ప్రాజెక్ట్‌ అవకాశం..దేశ ఇంధన వ్యూహంలో కీలక అడుగు

NTPC: ఆంధ్రప్రదేశ్ కు మరో పెద్ద ప్రాజెక్ట్ రాబోతోంది. ఈసారి అది ప్రభుత్వ రంగం నుంచి. భారీ అణువిద్యుత్ కేంద్రాన్ని నెలకొల్పాలని NTPC ప్లాన్ చేస్తోంది

Continue Read
Data Center:  ఏపీలో మరో డేటా సెంటర్ . . ఎక్కడంటే . .
ఏపీ వార్తలు

Data Center: ఏపీలో మరో డేటా సెంటర్ . . ఎక్కడంటే . .

Data Center: గూగుల్ తరువాత ఏపీలో మరో డాటా సెంటర్ నెలకొల్పడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది

Continue Read
Nara Lokesh: అప్పుడు వెళ్ళిపోయిన ఆ కంపెనీ ఇప్పుడు రాబోతోంది.. ఆసక్తి రేకెత్తిస్తున్న మంత్రి లోకేష్ ట్వీట్
ఏపీ వార్తలు

Nara Lokesh: అప్పుడు వెళ్ళిపోయిన ఆ కంపెనీ ఇప్పుడు రాబోతోంది.. ఆసక్తి రేకెత్తిస్తున్న మంత్రి లోకేష్ ట్వీట్

Nara Lokesh: అప్పుడు వెళ్లిపోయిన ఆ కంపెనీ ఇప్పుడు సునామీలా భారీ పెట్టుబడులతో రాబోతోంది అంటూ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది

Continue Read
New Vehicle: కొత్తగా వెహికిల్ కొంటున్నారా ?  అయితే మీకో గుడ్ న్యూస్!
ఏపీ వార్తలు

New Vehicle: కొత్తగా వెహికిల్ కొంటున్నారా ? అయితే మీకో గుడ్ న్యూస్!

New Vehicle: కొత్తగా కారు . . బైక్ ఇలా ఏదైనా వెహికిల్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటివరకూ చాలా క్లిష్టంగా ఉంటూ వస్తోంది. అయితే , ఇప్పుడు ఆ ఇబ్బంది తొలిగిపోనుంది.

Continue Read
Work Stations: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మండలానికి 'స్పేర్ వర్క్ స్టేషన్లు': కేబినెట్ కీలక నిర్ణయం!
ఏపీ వార్తలు

Work Stations: ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి మండలానికి 'స్పేర్ వర్క్ స్టేషన్లు': కేబినెట్ కీలక నిర్ణయం!

Work Stations: ప్రతి మండలంలోనూ వర్క్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది .

Continue Read