మలయాళ ముద్దుగుమ్లు సమితా లైజ తన ఖాతాలో మరో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. నివిన్ పౌలీ సరసన ణమె నటించిన చనాల కుటుంబ యూనిటి' చిత్రం బాల్సరీస్ వద్ద పరసవిజయం సాధించింది. ఈ సినిమా విజయోత్సవ సభలో పాల్గొన్న ముమిగా.. తన సినీ ప్రస్థానంలో ఎమ్యముడుగా నిలిచిన దర్శకుడు గితీష్ ఏడీని స్వరెంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాను. ఓనం పండుగ అనుకగా ప్రేక్షకుల ముందుకు నచ్చిన ఈ చిత్రం ఇండస్ట్రీ పాటిగా నిలిచింది. కేవలం రూ. 25 కోట్ల బడ్జెట్ రూపొందిన ఈ మూవీ, ప్రపంచవ్యాప్తంగా రూ. 825 కోట్లకు పైగా పసూళ్లను రాబట్టి రికార్డులను తిరగరాసింది. ఈ అద్భుతమైన విజయం పట్ల ముమిగా పౌరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణ తొలినాళ్లలో కథా కణించగణపతే నమ్మడం తనకె లేదని వెల్లడించారు. క్లిష్ట సమయంలో దర్శకుడు గిరీష్ ఏడీ తన ఫై సమ్మడం ఉంచారని గుర్తువేసుకున్నారు. 'ప్రేమలు' చిత్రం నుంచి నేటి వరకు తనకు పరున అసరాశాలు కప్పస్తూ ప్రోత్సహిస్తున్న గిరీష్ తాను ఎప్పటికీ గుణపడి ఉంటానని దుమిగా గెలిపారు. ఏమీ తెలియని వ్యక్తికి అండగా విలిస్తే సమాజంలో ప్రత్యేన గౌరవం లభిస్తుందని, తన విషయంలో గిరీష్ ఇదే వేశారని అమె కొనియాడాడు.