యంగ్ హీరో నితిన్ తన కొత్త సినిమాను నేడు లాంఛనంగా ప్రారంభించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందనుంది.
Continue Read
బలగం' వంటి హృదయాన్ని తాకే ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు వేణు యెల్దండి తన రెండో సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతు న్నారు. 'ఎల్లమ్మ' అనే ప్రత్యేకమైన టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా హీరోయిన్ ఎంపికపై సాగుతున్న ఉత్కంరకు ఇప్పుడు తెరవడుతున్నట్లు సమాచారం.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో నటనకు అత్యంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కోసం దర్శకుడు చాలా జాగ్రత్తగా హీరోయిన్ను ఎంపిక చేయాలని భావి
Continue Read
స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ బేబీ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత నందిని రెడ్డి, సమంత కాంబినేషన్ లో వస్తున్న ఆ సినిమాపై ప్రేక్షకుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పాటలు కూడా ఆకట్టుకోవడంతో సినిమా సమ్మర్ సీజన్ లో మంచి హిట్ అవుతుందని మూవీ లవర్స్ భావించారు. అయితే సినిమా రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పరిస్థితి మొత్తం మారిపోయినట్లుగా కనిపిస్తోంది. మొదట మే 15వ తేదీన విడుదల చేయాలని ప్లాన్ చ
Continue Read
పెద్ది సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. జూన్ 25 బదులు జూన్ 4ననే విడుదల చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం విడుదలకు ఉన్న చిత్రాల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న సినిమా 'పెద్ది'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జూన్ 25న రిలీజ్ చేస్తామని ఆ మధ్య మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ పై చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది.
Continue Read
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది'కి సంబంధించిన తాజా అప్డేట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినా? చివరకు ఈ అవకాశాన్ని శృతి హాసన్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ త్వరలోనే ప్రారంభమై, తక్కువ సమయంలో పూర్తయ్యేలా చిత్ర యూనిట్ ఎ+- లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు హైలైట్గా నిలిచే ఈ పాటలో శృతి హాసన్ గ్లామర్
Continue Read
కృతిససన్ టాలీవుడ్, బాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో మహేష్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో భాగమైన అమ్మడి కెరీర్ అవి పెద్దగా ఉపయోగ పడలేదు. ఆ రెండు భారీ కాన్వాస్ పై తెరకెక్కిన సినిమాలే అయినా ఫలితాలు మాత్రం నిరాశపరిచాయి.
Continue Read
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' విడుదల మ-రోసారి వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ బుధవారం అధికారికంగా ప్రకటించింది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ మొత్తం పూర్తయిందని, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే.
Continue Read
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ అందింది. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో బన్నీ చేయబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైటిల్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రానికి 'రాకా' అనే పవర్ ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
Continue Read