జార్ఖండ్‌లో కదం తొక్కిన విద్యార్థులు,
ఉద్యోగార్థులు అసెంబ్లీ ముట్టిడికి యత్నం..
బారికేడ్లు దాటుకుని ముందుకు
అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత.. లాఠీచార్జ్
అంబులెన్స్ లోనే ర్యాలీకి విద్యార్థి నేత మహతో
జార్ఖండ్ రాష్ట్రంలో పరీక్షల వివాదం హింసాత్మకం గా మారింది. ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగిన క్రమ రాహిత్యాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వేలాది ఉ ద్యోగార్థులు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమీపంలో పోలీసులతో ఘర్షణ పడ్డారు. వారు అసెంబ్లీ చేరకుండా నిలువరించేందుకు భద్రతా సిబ్బంది వాటర్ కానన్లు. భాష్పవాయుగోళాలు, లాఠీచార్జ్ వంటి చర్యలు తీసుకున్నారు. రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో పరీక్షల వివాదం హింసాత్మకం గా మారింది. ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగిన క్రమరాహిత్యాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వేలాది ఉద్యోగా ర్థులు సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమీపంలో పోలీసులతో ఘర్షణ పడ్డారు. వారు అసెంబ్లీ చేరకుండా నిలువరించేందుకు భద్రతా సిబ్బంది వాటర్ కానన్లు, భాష్పవాయుగోళాలు, లాఠీచార్జ్ వంటి చర్యలు తీసుకున్నారు. జాతీయ జెండా, ప్లకార్డులు పట్టుకుని వచ్చిన నిరసనకారులు భారీ భద్రతా ఏర్పాట్లు ఉన్నప్పటికీ అనేక బ్యారికేడ్లను దాటారు. పలువురు నిరసనకారులు పోలీసు చర్యలో గాయపడ్డామని ఆరోపించారు. ఈ హింసాత్మక ఘటన జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే చోటు చేసుకుంది. ఇదే రోజు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 51వ పుట్టినరోజు కావడం గమనార్హంనిరసనకారులు చేపట్టిన మార్చ్ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పాత అసెంబ్లీ భవనం బయట నుంచి ప్రారంభమై ప్రస్తుత అసెంబ్లీభవన్ సముదాయం వైపు కదిలింది. భద్రతా సిబ్బంది గుంపును నిండించేందుకు బ్యారికెడన్ను కారులు ఒక బ్యారికే దుకు కేదారు. జగన్నాధూర్ ఆలయం దాటుకుంటూ ముందుకు సమీపం లోని చివరి బ్యారికేడ్ వద్దకు చేరుకున్న ప్పుడు పోలీసులు వాటర్ కానన్లు ఉపయోగించారు. ప్రారంభంలో చేశారు. కానీ అసెంబ్లీ వైపు ముందుకు సాగుతూన్నత్వం ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.
అసెంబ్లీకి దగ్గర్లో లాఠీచార్జ్
అసెంబ్లీకి సుమారు 200 మీటర్ల దూరంలో నిరసనకా రులు ఉన్నప్పుడు పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. అనేక రౌండ్ల భాష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులు తమ తలలు, చేతులు, ముఖాలపై కొట్టారని పలువురు నిరసనకారులు ఆరోపిం చారు. అనేక మంది మహిళా విద్యార్థినులు గాయపడ్డారని, పోలీసులు తలలు, చేతులు, ముఖాలు అన్ని చోట్లా కొట్టారని ఆయన ఆరోపించారు. పోలీసు చర్యలో తలకు గాయమైందని హజారీబాగ్ నుంచి వచ్చిన విక్రమ్ కుమార్ చెప్పారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వం తమ పట్ల చేస్తున్నది మంచిది కాదని, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నా ము కాబట్టి పోలీసులు లాఠీచార్జ్ ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అంబు లెన్స్లోలో వచ్చిన మహతోతా మ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయక డు దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్ లో వచ్చి మార్స్‌లో చేరారు. తర్వాత ఆయనను వైద్య సిబ్బంది స్ట్రెచర్చైన తీసుకెళ్లారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్ బియాంగ్జెను రాష్ట్ర సీఐడీ అరెస్టు చేసింది. కమిషన్ నిర్వహించిన 14వ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధిం చిన ఆరోప ణల నేపథ్యంలో ఈ అరెస్టు జరిగింది. బ్లాస్ట్ చేసిన టీడీపీఎల్ అనే సంస్థను జేపీఎస్సీ 14వ సివిల్ నర్వీసెస్ పరీక్ష నిర్వహణకు ఎందుకు ఎంపిక చేశారనే అంశంపై ఖియాంగ్తోను ప్రశ్నించారు. జార్ఖండ్ ముఖ్య కార్యదర్శి గా పనిచేసిన యాంగ్తో 2026 జూలై 22న జేపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
విద్యార్థులపై బలప్రయోగం తప్పు: రాహుల్ గాంధీ
శాంతియుత నిరసన విద్యార్థుల చెప్పిన లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం జార్ఖండ్‌లో నిరనస తెలువుతున్న విద్యార్థులపై బలవ యోగాన్ని ఖండించారు. విద్యార్థులపై బలప్రయోగం తప స్పి. విద్యార్థులకు శాంతియుత నిరసన హక్కు ఉంది. చర్చ ద్వారానే పరిష్కారం వస్తుంది అని రాహుల్ గాంధీ ఎకో వాస్ట్ చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం ఈ విద్యార్థుల మాట వినాలి. వారి సమస్యలను వెంటనే పరిష్కరించా లని అని ఆయన అన్నారు. ఇండియా బ్లాక్ మిత్రపక్షంపై వచ్చిన విమర్శలకు ఇది ప్రతిస్పందనగా నిలిచింది. జార్ఖండ్‌లో విద్యార్థుల నిరసనపై రాహుల్ గాంధీ నిశ్శబ్దం పాటించారని బీజేపీ పదేపదే విమర్శించింది. జార్ఖండు జేఎంఎం పార్టీ పాలిస్తోంది. ఇది కాంగ్రెస్‌తో ఇండియా బ్లాక్ మిత్రపక్షంగా ఉంది.