దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రామాయాణ: నితీకి తివారి దర్శకత్వంలో తెరపడుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేడేట్ బయటకు వచ్చింది. ప్రముఖ టెంటింగ్ ప్లాట్ ఫామ్ బాస్ మై ప్రకారం ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఎలాంటి పయోపరిమితి లేకుండా అందరూ ఈ చిత్రాన్ని థియేటర్ల విక్షించవచ్చు. బుక్ మై షోలో సాందుపరిచిన వివరాల ప్రకారం.. రామాయణ" సినిమా నిడిచి 3 గంటల 16 నిమిషాలుగా ఉంది. అయితే, ఈ సమాచారం ఇంతా 'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వీల్స్ సర్టిఫికేషన్ పీఎహా) అధికారిక వెబ్సైట్లో నమోను కాలేదు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, బుక్ మై షోలో ఉన్న వివరాల బారావు ఖలరయే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఇదిహాస గాథ అయిన రామాయణాన్ని వెండితర పై ఆవిష్కరిస్తున్నందున, ఇంత భారీ రన్ టైమ్ అవసరమేనని విశ్లేషనులు ఖావిస్తున్నాడు. రầబీర్ వపూర్, యశ్ సాయి పల్లవి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రహమాన్ హన్స్ సమషర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఖారీ బడ్జెట్ చిత్రం నవయర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.