logo
28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్
ఏపీ వార్తలు

28 జిల్లాలతో ఏపీ కొత్త మ్యాప్

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిని రాజధానిగా చూపిస్తూ 28 జిల్లాలతో కూడిన తాజా రాష్ట్ర మ్యాప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విడుదల చేసింది. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పరిపాలనా మార్పులకు అనుగుణంగా ఈ మ్యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. కొత్త మ్యాప్‌లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రత్యేకంగా గుర్తించడంతో పాటు రాష్ట్రంలోని అన్ని 28 జిల్లాలను స్పష్టంగా చూపించారు. ఇందులో ఇటీవల ఏర్పాటైన మార్కాపురం, పల్నాడు, పోలవరం, అల్లూరి సీతారామరాజు, పి. మన్యం వంటి జిల్లాలు కూడా చోటు

Continue Read
గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యత
ఏపీ వార్తలు

గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యత

రాష్ట్ర ప్రభుత్వం గిరిజన హక్కులకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని... ఈ విషయంలో గిరిజన ప్రజలు ఎటువంటి ఆందోళనకు, అనుమానాలకు గురి కావాల్సిన అవసరం లేదని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులుతో సచివాలయంలో సోమవారం సమీక్ష చేశారు. జీవో నెంబర్ 3 పై గత ప్రభుత్వంలో సుప్రీంకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై చర్చించారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కడం సహా పలు అంశాలపై గిరిజన ప్రజల ఆకాంక్షలపైనా చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మ

Continue Read
గోదావరి-కావేరి అనుసంధానానికి కేంద్రం సిద్ధం
ఏపీ వార్తలు

గోదావరి-కావేరి అనుసంధానానికి కేంద్రం సిద్ధం

చంద్రబాబుకు జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్ హామీ తెలంగాణ-ఏపీ జల వివాదాల్లో జోక్యం చేసుకోండి సుప్రీం తుది తీర్పు వచ్చేదాకా ఆలమట్టి ఎత్తుపై నోటిఫికేషన్ వద్దు పాటిల్ను కోరిన సీఎం.. పోలవరం రెండోదశకు నిధులివ్వాలని వినతి ఆక్వా, పొగాకు రైతులను ఆదుకోండి.. ఫిష్ మీల్ ఎగుమతులపై నియంత్రణ ​​​​​​​విశాఖ మెట్రోకు అనుమతులు ఇవ్వండి.. పీయూష్ గోయల్, ఖట్టర్కు విజ్ఞప్తి

Continue Read
నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ
ఏపీ వార్తలు

నేటి నుంచి ఇంటింటికీ టీడీపీ

వైసీపీ విధానాలను ఎండగట్టండి ఆ పార్టీ విధ్వంసకర పద్ధతులను ప్రజలకు వివరించండి నేడు హామీలను నెరవేరుస్తున్నామని చెబుదాం నాడు ఓట్లేయాలని ఇంటింటికీ వెళ్లి కోరాం పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు పిలువు ప్రజాప్రతినిధులు, పార్టీ యంత్రాంగమంతా పాల్గొనాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలవాలి

Continue Read