టాలీవుడ్ ట్రెండీ బ్యూటీ సభా నటేష్ సోషల్ మీడియాలో ఎప్పుడూ తన గ్లామర్ అండ్ స్టైలిష్ ఫొటోలతో కుర్రకారును మైమరిపిస్తూనే ఉంటుంది. తాజాగా సముద్రం మధ్యలో ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశం నుంచి ఆమె షేర్ చేసిన లేటెస్ట్ వెకేషన్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. 'సముద్రం మధ్యలో ఉన్న చిన్న భూభాగంపై!' అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఎండలో మెరుస్తున్న ఆమె అందాలు, ఈ వెకేషన్ ఫొటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఆ ప్రశాంతమైన నముద్ర తీరంలో, తాటాకులతో కూడిన విల్లాలో సభా చాలా కాన్పిడెంట్‌గా పోజులిచ్చింది. స్టైలిష్ బ్రౌన్ బ్యాండేయు టాప్ టెక్చర్డ్ హై-వార్టెడ్ లెగ్గింగ్స్ లో ఆమె సూపర్ గ్లామరస్ గా కనిపిస్తోంది. సూర్యకాంతి నేరుగా మొహంపై వడకుండా ఒక చేత్తో కళ్లను కప్పుకుంటూ ఆమె ఇచ్చిన ఫోజు చూసేవారిని కట్టిపడేస్తోంది. ఇక ఆ నేచురల్ గ్లోయింగ్ స్కిన్, సముద్రపు అలల నేపథ్యం ఆమె లుక్‌ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. నఖా షేర్ చేసిన ఈ హాట్ అండ్ బ్యూటిఫుల్ పిక్‌ను చూసిన అభిమానులు ఫిదా అయిపోతున్నారు. కామెంట్ బాక్స్‌లో 'ప్రెట్టీ", "పేక్ బ్యూటీ", "స్వీట్వార్డ్", "యు ఆర్ ఆనమ్ బ్యూటీ" అంటూ రకరకాల కామెంట్లతో నెట్టింట మోత మోగిస్తున్నారు. ఇక క్షణాల వ్యవధిలోనే వైరల్ అయిన ఈ ఫొటోలు సభా గ్లామర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాయి.