మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం
రేణిగుంట : 'ది తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్' నూతన బ్రాంచు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధు-సూదన్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరై ప్రారం భించా రు. బుధవారం నిర్వహిం చిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అనంతరం బ్యాంకును వరిశీలించి యాజమాన్యానికి, ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట ప్రాంత ప్రజల సౌకర్యార్థం నూతన కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. గతంలో తాము చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని రేణిగుంటలో బ్రాంచ్ ఏర్పాటు చేసినందుకు బ్యాంకు చైర్మన క్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రజలు, వ్యాపారులు బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ జిల్లా చైర్మన్ సిద్ధగుంట సుధాకర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు గంగారి రమేష్, ఎంపీపీ హరిప్రసాదొడ్డి, జడ్పీటీసీ సంధ్య, గాజులమండ్యం శ్రీధర్‌రెడ్డి, నగేషం, బాబ్దిరెడ్డి, తూకివాకం మునిశేఖర్‌రెడ్డి, యోగేశ్వర్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మదన్మోహన్ రెడ్డి, ఆనందరావు, ఇర్ఫాన్, ఖదీర్, షబ్బీర్, ఇరానీ ఖాదర్, నయదలి, రఫీ ఉల్లా, బుజ్జమ్మ, కళాపతి, రమణ, ఇసనాధన్, కుమారస్వామిరెడ్డి, ప్రసాదొడ్డి, శీసు యాదవ్, హాసన్ సాహెబ్, పర్వీన్, పద్మ, రహీం, శంకర్‌రెడ్డి, గిరిరెడ్డి, గుణశేఖర్, నల్లపాల్యం శ్రీను, నాగరాజు, జాన్‌బాబు తదితర వైఎస్సార్సిపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.