వీరిలో 14 మంది టీడీపీ... జన సేన,
బీజేపీ నుంచి చెరొకరు అత్యధికంగా సీమలో 11..
పల్నాడులో 3.. ఉమ్మడి ప్రకాశంలో 2 ఏకగ్రీవం
వైసీపీ ఖాతాలో 10 వార్డులు, 7 ఎంపీటీసీలు
సొంత జిల్లాలో జగన్కు మైండ్ బ్లాంక్ ఇక్కడ కూటమికి 6
మున్సిపల్ చైర్మన్లు ఏకగ్రీవం పులివెందులలోని 20 వార్డులు కూడా..
రాష్ట్రంలో 639 వార్డులు, 4 జడ్పీటీసీలు 32 ఎంపీటీసీల్లోనూ కూటమి ఏకగ్రీవం
అమరావతి , : స్థానిక ఎన్నికల పౌరులో కూటమి జోరు చూపిస్తోంది. 13 కార్బొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు.. మొత్తం 100 పట్టణ స్థానిక స్థానాల్లో జరుగుతున్న ఎన్నిదల్లో 16 మున్సిపాలిటీలు/ నగర పంచాయతీల్లో మాటమి అభ్యర్థులు ఏరణంగా ఎన్నిరయ్యారు. వీరిలో 14 మంది టీడీపీది చెందినవారు రాగా... మనసేట్, చీడపీ నుంచి నెరొదరు ఎన్నికయ్యారు. 639 వార్డులు,డిబిజక్షనూ కూటమి ఏరణంగా వైవసం చేసుకుంది. అలాగే ఆదివారం నాటికి 4 క్బిటీసీలు, 32 ఎంపీటీసీ స్థానాలు కూడా రూటమి ఏరగ్రిక ఖాతాలో వడ్డాయి. వైసీపీ సైతం 10 పట్టణ వార్డులు, 7 ఎంపీటీసీ స్థానాలకు పోటీలేకుండా దర్శించుకుంది. పుంగనూరు, రాయనోది, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, రమలాపురం, ఆళ్లగడ్డ, పిడుగురాళ్ల, దానేపల్లి, గురుణాల, అత్మకూరు, గుత్తి, కనిగిరి మున్సిపాలిటీలు టీడీపీ దర్భగా.. దర్శిలో అరిసేని, ఎర్రగుంట్లలో ఓడేపీ చైర్మన్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. రాయలసీటులో అత్యర్థిరంగా 11 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఏరగీణం రాగా.. విళ్ళాడు జిల్లాలో 3, ఉమ్మిడి ప్రకాశంలో రెండు ఏరగ్రీజిమియ్యాయి. ఆగన్ అడ్డాలో.. నిన్నిటి వరదు కడప జిల్లాను వైఎస్ కుటుంబానికి అడ్డాగా ప్రజలు ధావించేవారు. అందుకు తగ్గట్లుగానే జిల్లాలో ఎన్నికల ఫలితాలు ఉండేవి. ఈసారి స్థానిర ఎన్నిరలు మాత్రం వైఎస్ కుమారుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్ కు గట్టి షారిన్చాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు.. రాజంపేట (టీడీపీ-దొంతు గాయత్రి) ప్రొద్దుటూరు (టీడీపీ- నింద్యాల రాఘవరెడ్డి), ఐర్యేలు (టీడీపీ- దివ్యత), మైదుకూరు (టీడీపీ-ధనపాల జగన్ మోహన్.. రెండు నగర పంచాయతీలు రబళాపురం (టీడీపీ- గొంగల్ రెడ్డి సృషు), ఎర్రగుంట్ల (టీడపీ- గొర్ల మధులత) చైర్పర్సన్ పదబ్సలను కూటమి పార్టీలు ఏరగ్రీవంగా గెలుచుకున్నాయి.
చిలకలూరిపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ
టీడీపీలో చేరిన చైర్పర్సన్ అభ్యర్థి షేక్ కరీమున్
చిలకలూరిపేట: పచ్చాడు జిల్లా చిలకలూరిపేట మునిసిపాలిటీ ఎన్నికల్లో వైసీపీది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి షేర్ ధర్మన్ వైసీపీది రాజీనామా చేసి ఆదివారం రాత్రి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో టీడీపీలో చేరారు. దర్ మున్ దంపతులకు ఆయని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చిబరబూరిపేట ఇనసేని వైర్పర్సన్ అభ్యర్థి తోట రాజ రాజేశ్వరిది కరీ మూన్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో రాజరాకల్చర్, ఆమె భర్త తోట రాకారమేశ్ తదితరులు పాల్గొన్నారు.