భారత్-చైనా సైనికుల మధ్య ముఖాముఖి పోరు!
డ్రోన్లను మోహరించిన ఐటీబీపీ దళాలు ఎస్ఏసీ వెంబడి
బంకర్ల నిర్మాణం కూడా చైనాతో ముఖాముఖి తలపడే అవకాశం
ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ కపూర్ వెల్లడి
మంచి పరిణామం కాదు: విదేశాంగ శాఖ
చర్చలు ఏమయ్యాయి: మోదీకి ఖర్గే ప్రశ్న
న్యూఢిల్లీ: అరు ణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దుల వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని ఇండోటిబెటిన్ డార్డర్ పోలీస్ (ఐటీడీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజిత్ సింగ్ రపూర్ వెల్లడిం చారు. గత దొన్నిరోజులుగా ఇరు దేశాల సైనికుల మధ్య ముఖాముఖి తలపడే పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో సరిహద్దుల వెంబడి భద్రత, ముందస్తు చర్యలను పటిష్టం చేసినట్లు వివరించారు. వాస్తవారీని రేఖ (ఎల్ఎసీ) వీద అవసరమైన చోట బంకర్ల నిర్మాణం చేపట్టినట్లు తెలి పౌరు. అలాగే, గాబ్బాన్ వంటి పెద్ద సంఘర్షణలు ఏర్పడినా సమర్థంగా తిప్పికొట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో సరికొత్త ప్రతిదాడి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వీటితో పాటు భారత్ అతిపెద్ద శత్రుకు చైనాను ఎదుర్కొనేందుకు భూగర్భ మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాట్లు పేర్కొన్నారు. ఈ నెల చివరిలో ఉ ద్యోగ విరమణ చేయనున్ని దపూర్ రాజస్థాన్లోని అబ్బార్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. 'గత కొన్ని రోజు లంగా సరిహద్దు వెంబడి పరిస్థితి తీవ్రంగా ఉంది." అ పేర్కొన్నారు. ఇటీవిల ఉక్రెయిన్- రష్యా, ఇరాన్ అమెరికా యద్ధాలను గమనిస్తే డ్రోన్లు, యాంటీ డ్రోన్ టెక్నాలజీ ప్రాముఖ్యత అదిగతమవుతుందని ఆయన అన్నారు. దీనివల్లనే ఒక చిన్ని దేశం కూడా అతి పెద్ద దేశానికి యుద్ధంలో చుక్కలు చూపించిం దన్నారు. చైనా సరిహద్దు ఎంతో సంక్లిష్టమైందని, శక్తివంతమైన పొరుగు దేశమైన చైనా మనకు అతి పెద్ద శత్రువని రపూర్ అన్నారు. ఉందని పెద్ద దేశమైన రష్యా నాలుగేళ్లుగా తీవ్రంగా శ్రమిస్తోందని రోజున నెలకు పది నుంచి 15 వేల మంది సైనికులను కోల్పో తుందని దపూర్ గుర్తు నేశారు. అమెరికాతో ఇరాన్ రూడా కొన్నా ళ్లుగా సమర్థచింతంగా తలపడు తున్న విషయాన్ని ఆయన ప్రస్తా వించారు. సంప్రదాయ యుద్ధ తంత్రాలు పోయి బ్రోన్ని తెరపైకి ఉన్చాయని కాబట్టి మిసం రూడా సాందేతిరతను అందిపుచ్చురో వాల్సిందేనిని కపూర్ అన్నారు. ఐటీపీపీకి ప్రభుత్వం కేటాయిస్తున్న 400 కోట్ల నిధుల్లో 70 శాతం ఈ డ్రోన్ సాంకేతికతను పెంపొందించుకోవడానికే వినియోగిస్తున్నట్లు రవూర్ వెల్లడించారు. అరుణానల్ ప్రదేశ్లోని వరి హద్దు ప్రాంతాల్లో చైనా బలగాలతో దుగ్ద వాన్ని ముఖాముఖి తలపడే పరిస్థితులు కొని సాగుతునే ఉన్నాయని కపూర్ వెల్లడించారు. సరిహద్దుల్లోని నాలా ప్రాంతాల్లో కొన్ని రోజులుగా ఇలాంటి వరిసి తులు ఎదురషుతున్నాయని ఆయన వెల్లడించారు. ఐటీఓపీకి చెందిన సరికొత్త యుద్ధ దళం శౌర్య కమాండోస్ తమ నైపుణ్యాలను చైనారు చెందిన పీఐల్ దళాలను చూపిస్తున్నాయని కపూర్ తెలిపారు. 96 వేల మందికి దరిని శిక్షణ ఇచ్చినట్టు తెలి పారు. అయితే, సరిహద్దుల్లో నెలకొన్ని పరిస్థితులు సాధరణ బలగాల మోహరింపులో భాగమేనంటూ కపూర్ వ్యాఖ్యలపై చైనా స్పందించింది.
సంబంధాలను దెబ్బతీస్తుంది: భారత్
ఎస్ఏసీ వెంబడి చైనా దళాలు 'హద్దులు' మీరు తున్ని పరిస్థితిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది సరైన విధానం కాదని పేర్కొంది. ఈ పరిణా మాలు ఇరు దేశాల ద్వయపాక్షిక సంబంధాలను రెబ్బ తీస్తాయని స్పష్టం చేసింది. సరిహద్దుల వెంబడి శాంతి, ప్రశాంతతను కాపాడడం అత్యవసరమని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధి వార ప్రతినిధి రణధీర్ కైస్వాల్డ్ మాట్లాడారు. "గతంలో మాడా ఇలానే జరిగింది. చైనా దళాలు తమ నిర్ధారిత గస్తీ ప్రాంతాలను విస్మరించినప్పు డల్లా ఉద్రిక్తతలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో భారత్-చైనా సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి అస్తవ్య ప్తంగా మారుతోంది." అని తెలిపారు. ఇరు పక్షాలు గౌత్య, మిలటరీ ద్వారా సరిహద్దుల వెంబడి ఉన్న అపరిష్కృత అంశాలను పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాయని డైస్వాల్ బివరించారు.
ఇకనైనా నిజాలు చెప్పండి: ఖర్గే
చైనారు క్లీన్ నట్లు ఇచ్చింది చాలని, ఇరవైనా దేశ ప్రజ లేదు నిజాలు చెప్పాలని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ... చర్చలు, సమావేశాల పేరుతో ఫొటోలను భోజలి ద్వడం మానేసి, వాస్తవాలు వెల్లడించాలన్నారు. అరుణానల్ ప్రదేశ్ లో చైనా బలగాల కబ్వింపు చర్యలు ఇందా కొనసాగుతూనే ఉన్నాయని ఐటీ డీపీ డైరెక్టర్ జనరల్ ధ్రువీకరించడం తీవ్ర అందో శని కలిగించే విషయమని తెలిపారు. "డోస్లాం పరిణామాల గళ్వాన్ తర్వాత సరిహద్దుల్లో టురో తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొంటోందా?" అని ప్రశ్నించారు. ఆగస్టులో టాక్సింగ్ సమీపంలో చైనా చొరబాట్లు జరిగినట్లు వార్తలు ఉన్చాయన్నారు. కార్న్ రమాండర్ స్థాయి చర్చలు జరిగిన 47రోజుల తర్వాత కూడా. 180 కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి రక్షింపులు కొనసాగుతుండడం సరిదాద న్నారు. సరిహద్దుల్లో భారత సైన్యానికి పెట్రోలింగ్ చేసుకునే హక్కుల విషయంలో కేంద్రం రాణే పడిందా? అని నిలదీశారు. అలాగే, సరిహద్దు ఉద్రిక్తతల మధ్య చైనాతో వాణ్యింపై కేంద్రం అనుసరిస్తున్ని ద్వంద వైఖరిని ఖర్లే తప్పుల ట్టారు. 2020-21లో గర్బాన్ లోయలో 20 ముంది భారత సైనికులు ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా చైనా దిగుమతులు ఏరంగా 100% పెరిగా యని ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయ ఎగు మతులను చైనా ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోం దని ఆర్థిక మంత్రి స్వయంగా అంగీకరించారని, మరోవైపు చైనా పెట్టుబడులపై ఆంక్షలు సడలిం చడం, చైనా సంస్థలకు పీఎల్ ప్రయోజనాలు కల్పించే యోచనలో ఉండటం దారుణమన్నారు. కేంద్రాన్ని చూస్తుంటే "మేక్ ఇన్ ఇండియా పదడం వాస్తా ఇంపోర్ట్ ఫ్రమ్ చైనా'గా మారిపో యిందా? అని ఎద్దేవా చేశారు.