ఎండీఆర్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి ఆదేశాలు
చార్జీలకు చట్టబద్ధత ఏమిటని ప్రశ్నించిన సుప్రీం
ఆర్బిఐ, ఎన్పీసీఐలకు కూడా నోటీసులు
నాలుగు వారాల్లో కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం
న్యూఢిల్లీ : యూపీఐపై ఎండీఆర్ ఛార్జీలు విధించాలన్న నిర్ణయంపై వివ రణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఈ ఛార్జీలు విధించడానికి ఉన్న కార ణాలను వివరిస్తూ నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కోరింది. కేంద్రంలో పాటు ఆర్బీఐ, ఎస్పీసీఐకి కూడా కోర్టు నోటీన్లు జారీ చేసింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఎండీఆర్‌పై స్టేఇచ్చేం దుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. యూపీఐ ద్వారా వ్యాపారులకు వ్యక్తులు చేసే 2 వేలకు పైబడిన చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు విధిం చనున్నారు. ఇది అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తుంది. వ్యక్తుల నుంచి వ్యక్తులు జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ ఉండదు. అవి ఉచితంగానే కొనసాగుతాయి. యలకు పైబడిన నిర్దిష్ట యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై చార్జీలు విధించడానికి ఉన్న చట్టపరమైన, విధానవమైన ఆధారాలను వివరిస్తూ అఫిడ విట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు సోమవారం నాడు కోపింది. యూపీఐ ఛార్జీలపై న్యాయవాది అంజన్ దత్తా దాఖలు బలు చేసిన ప్రజాప్రయోజన వాజ్యం (పిల్) పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయ మూర్తులు జయమాల్య బాగ్ని, వి. మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. యూపీఐ చెల్లింపుల పై మర్చింట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీలు విధించేలా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ సెప్టెంబర్ 14, 5వ తేదీల్లో జారీ చేసిన నోటిఫికేషన్ల ను పిటిషనర్ నవాల్ చేశారు. ఆర్థికశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వ్యక్తి నుంచి వ్యాపారికి చేసే 2 వేల రూపాయలకు పైబడిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ను 75వేలకు పైబడిన లావాదేవీలపై గరిష్టంగా 300 రూపాయలు ఎండీఆర్ విధిస్తారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సాలిసిటర్ జనరల్ ఎన్. వెంక టరామన్ హాజరయ్యారు. ఈ ఛార్జీలు అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తాయని, 96 శాతం లావాదేవీలు ఛార్జీల పరిధిలోకి రావని ఆయన కోర్టుకు వివరించారు. నిత్యావసర సేవలకు ఎండీఆర్‌ను 5 రూపాయలకు పరిమితం చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఇది పన్నా, లేక రుసుమా ఒక వేళ రు-నుము కాకపోతే, ఈ స్వాధీనానికి కార్యనిర్వహక ఆధారం ఏంటని న్యాయమూర్తి జస్టిన్ బాగ్ని ప్రశ్నించారు. కోర్టుకు ఈ వాస్తవాలు ఆఫిడవిట్లో కావాలని, ఇది ఎక్కు వగా సాంకేతిక సమస్యలా ఉ ందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ అన్నారు. ఈ సందర్భంగా జసీస్ బాగ్చి ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 269ఎస్ఈరీని ప్రస్తావిం చారు. ఈ సెక్షన్ ప్రకారం నిర్దిష్ట టర్నోవర్ ప్రమాణాలను చేరుకున్న కొన్ని వ్యాపారాలు వినియోగదారులకు కొన్ని వ్యాపారాలు విసి యోగదారులకు ఎలక్ట్రానిక్ చెల్లింపు సౌకర్యాన్ని అందిం చాలి. 269 బదిలీని అనుమగిస్తోందని, చెల్లింపుదారుడి నుంచి నగదు వెళ్లే ఈ రసీడు స్వభావం ఏంటని ప్రశ్నిం చారు. యూపీఐలో అది ఎవరికి అందుతుం దని న్యాయ మూర్తి ప్రశ్నించారు. దీని చట్టపరమైన మూలం ఏంటని జస్టిస్ బాగ్సి ప్రశ్నించారు. ఈ ఛార్జీలో ప్రభుత్వానికి ఏమీ రాదని, చెల్లింపుల వ్యవ స్థలో బ్యాండ్లు, చెల్లింపు అగ్రిగేటర్ల మధ్య ఈ మొత్తం పంచుకునే ఒక సెటిల్మెంట్ ఫీజుగా ఉంటుందని ఏఎసీ వివరించారు. యూపీఐ వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇవ్వ డానికి ఛార్జీలు అవసరమని కేంద్రం వాదించింది. ఈ ఛార్జీలకు చట్టపరమైన ఆధారం ఏంటని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఈ కేసులో ఆర్బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీసీఐ) కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.