ఏషియన్ గేమ్స్ సెమీస్ లో
శ్రీలంక పై భారత్ ఘన విజయం
170 పరుగుల లక్ష్య ఛేదనలో 45 పరుగులకే లంక కుప్పకూలింది
భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు విలవిల అజేయంగా
80 రన్స్‌తో జట్టును ఆదుకున్న ఇషాన్ కిషన్
ఫైనల్లో పాకిస్థాన్‌తో స్వర్ణ పతకం కోసం తలపడనున్న భారత్
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో భారత జట్టు ఫైసల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో శ్రీలంకను 124 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి స్వర్ణ పతకం పోరుకు సిద్ధమైంది. ఈ విజయంతో ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. కొరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుత ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 వరుగులు చేసింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లో 38 పరుగులతో జట్టుకు మెరుపు ఆరంభం అందించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 80 వరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. క్లిష్టమైన పిచ్పి కిషన్ ఆడిన ఇన్నింగ్స్ జట్టుకు కొండంత అండగా నిలిచింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక, భారత బౌలర్ల ధాటికి విలవిలలాడింది. కేవలం 15 వరుగులకే కువ్వకూలి ఘోర వరాజయాన్ని మూటగట్టుకుంది. భారత బౌలర్లలో ఆసీర్ బుమ్రా, అక్షర్ పటేట్, అభిషేక్ శర్మ తలా రెండు వికెట్లు పడగొట్టి లంక వతనాన్ని కేవలం 15 వరుగులకే కువ్వకూలి ఘోర వరాజయాన్ని మూటగట్టుకుంది.