సమర్కండ్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఓపెన్ సెక్షన్ ఆఖరి రౌండ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్.. హంగీరితో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించింది. ఉజ్బెకిస్థాన్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో 2.5-1.5తో ఉక్రెయిన్‌పై గెలిచి స్వర్ణం నెగ్గింది. సమర్కంద్: ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ ఈసారి రజతంతో సరిపెట్టుకుంది. ఆదివారం జరిగిన ఓపెన్ సెక్షన్ ఆఖరి రౌండ్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్.. హంగేరితో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించింది. ఉజ్బెకిస్థాన్ జట్టు తమ చివరి మ్యాచ్‌లో 2.5-1.5తో ఉక్రెయిన్‌పై గెలిచి స్వర్ణం నెగ్గింది.