షూటింగ్ లో ఈషా సింగ్ కు రజతం
ఆసియా క్రీడలు 2026లో భారత షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించింది. సోమవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో స్వర్ణం కోసం చివరి వరకు పోరాడిన ఈషా.. టై బ్రేకర్ లో చైనా షూటర్ ఆయావో చేతిలో పరాజయం పాలైంది. 21 ఏళ్ల ఈషా ఫైనల్లో ఏకంగా ఆరు షూటాఫ్ లు ఎదుర్కొంది. ఇందులో నాలుగు సిల్వర్, బ్రాంజ్ కోసం జరిగిన పోరు కాగా.. మరో రెండు మాటాఫ్లు స్వర్ణం కోసం జరిగాయి. ప్రతిసారీ ఒత్తిడిని తట్టుకుని నిలిచిన ఆమె.. చివరి టై బ్రేకర్‌లో మాత్రం 2-3 తేడాతో ఓడిపోయింది. ఫైనల్లో ఒక దశలో ఈషా నాలుగో స్థానంలో ఉండటంతో పతకం చేజారే పరిస్థితి కనిపించింది. అయితే కీలక సమయంలో అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఐదింటికి ఐదు షాట్లు లక్ష్యాన్ని తాకడంతో పతకాన్ని ఖాయం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచ సంబర్ వన్ స్థానంలో ఉన్న హైదరాబాద్ అమ్మాయి ఈషా.. ఒక్క షాట్ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుని రజతంతో సరిపెట్టుకుంది.
పింకీకి కాంస్యం
కురాష్ 78 కిలోల విభాగంలో భారత అథ్లెట్ పింకీ బల్హారాకు కాంస్య పతకం దక్కింది. సెమీ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన అథ్లెట్‌పై పింకీ 0-5 తేడాతో ఓటమి పాలైంది. మరోవైపు ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ 75 కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సియోంగ్ సుయోన్‌పై విజయం సాధించింది. దీంతో ఆసియా క్రీడల బాక్సింగ్ పోటీలో వరుసగా తన రెండో వతకాన్ని బాయం చేసుకుంది. టోర్నమెంట్ తన మొదటి బౌట్‌లోనే పోటీపడిన లవ్లీనా.. సియోంగ్‌ను 5-0 తేడాతో ఓడించి చివరి నాలుగు స్థానాలకు దూసుకెళ్లింది. దీంతో ఆమె కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది.
జావెలిన్ లో 'డబుల్ జోష్.. లాంగ్ జంప్ లో శ్రీశంకర్ వెండి వెలుగులు..!
పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పసిడి వేటలో తడబడినా.. వెండి, కాంస్యాలతో మెరుస్తున్నారు. లాంగ్ జంప్ మురళీ శ్రీశంకర్(వీబడీ క్రీట్ల శాతీవవంఘు అఝితీ) అదరగొడుతూ వెంది సాధించాడు. జావెలిన్ త్రోలో ఏకంగా రెండు పతకాలు భారత్ ఖాతాలో చేరాయి. యశ్వీర్ సింగసంప్రజజతీజ అస్త్రష్ట) సిల్వర్, రోహిత్ యాదవ్(=కీస్ఘడ్ జ) కాంస్యం కొల్లగొట్టగా.. బాక్సర్లు నూపర్ పంచ్ మరో మూడు పతకాలు బరారు చేశారు. మహిళల విభాగంలో లౌవ్లీనా బర్గాహైన్(75 కిలోలు), ప్రియా గంఘాన్, కపిల్ పౌఖారియా(90 ప్లస్ కిలోలు)లు సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. మొత్తంగా.. బాక్సింగ్‌లో ఆరు పతకాలు బాయమమ్మాయి. ఐచీ నగోయ ఆతిథ్యమిస్తున్న 18వ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ రజతం సాధించాడు. పురుషుల లాంగ్ జంప్ ఫైనల్లో గాయపడిన అతడు చివరి రెండు ప్రయత్నాల్లో దూకలేదు. మోకాలి గాయం వేధించడంతో 8.07 మీటర్లతో రెండో స్థానంలో నిలిచిన అతడు.. చివరకు వెండిని అందుకున్నాడు. ఇదే విభాగంలో భారత అథ్లెట్ డేవిడ్ సొలొమాన్ 7.70 మీటర్ల దూరం దూకి ఏడో స్థానంతో నిరాశ్రపరిచాడు, కాసేపటికే జావెలిన్ త్రోలో భారత అథ్లెట్లు యశ్వర్ సింగ్, రోహిత్ యాడవు అదరగొట్టారు. ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా గైర్హాజరీలో వతక బాధ్యత తీసుకున్న ఈ ఇద్దరూ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో రుమేశ్ పతిరంగ (శ్రీలంక) 88.55 మీటర్లతో వసిద్ధి సాధించగా.. యశ్వేర్ చివరి ప్రయత్నంలో అత్యుత్తమంగా 85.72మీ, రోహిత్ 84.68మీ దూరం ఈటెను విసిరి వరసగా వెండి, కాంస్యాలు ఒడిసిపట్టారు.