యువతకు సరైన ప్రోత్సాహం లభిస్తే
అసాధారణ విజయాలు చిరుధాన్యాల సాగుతో
గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు కొత్త ఊపు మేఘాలయ
ఖండూలి గ్రామ మహిళల కృషి ప్రస్తావన ఫైబర్ ఆప్టిక్స్
పితామహుడు నరీందర్ సింగ్ కపానీకి నివాళి మహర్షి
వాల్మీకి బోధనలు నేటికీ ఆదర్శం దీపావళి వేళ స్థానిక
ఉత్పత్తులను ప్రోత్సహించండి మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : ప్రజల కృషి, సేవాభావం, అందితభావాన్ని దేశం ముందు అభిష్కరించేందుకు మిన్ రీ బాత్ కార్యక్రమం ఒక గొప్ప వేదికగా నిలిచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ప్రయాణం తనకు ఒక పవిత్ర యాత్రలా అని విస్తొందని పేర్కొన్నారు. దేశ ప్రజల సామూహిక శక్తికి నమస్కరించే అదరాశాన్ని ఈ కార్యక్రమం కల్పించిందన్నారు. ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మిన్ బాత్ కార్యక్రమంలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. ప్రకృతి పరిరక్షణ, స్వదేశ త్వత్తుల ప్రోత్సాహం, వైద్య సేటల్లో సాంకేతికత వినియోగం, పరిశోధనలు, స్టాన్షప్ల అభివృద్ధి తదితరాలను ప్రస్తావించారు. చిరుధాన్యాల సాగు, వాల్మీది బోధనలు, సర్దార్ పటేల్ జయంతి, స్వాతంత్ర్య సమరయోధుడు థాయ్ పరమానంద్ జీవిత విశేషాలను ప్రస్తావించారు. దేశ వారసత్వాన్ని కాపా దుకుంటూ ఖద్భతను బలోపేతం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడికి నివాళి
భారతీయ శాస్త్రవేత్త నిరీందర్ సింగ్ రమినీ అందించిన సేవలు చిరస్మరణీయమని మోడీ కొనియాడారు. ఈ నెల 31ని ఆయన శతజయంతిని పురస్క రించుకుని దేశం ఆ మహనీయుడిని స్మరించుకోనుందని తెలిపారు. పంజాబ్ లోని మోగా జిల్లాలో జన్మించిన రపానీ ప్రపంచవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్స్ పితామహుడిగా గుర్తింపు పొందారని పేర్కొ న్నారు. అదే రోజున దేశ తొలి ఉపప్రధాని సర్దార్ పటేల్ ఇయంతి సందర్భంగా జాతీయ ఐద్యతా దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఆ రోజున దేశవ్యాప్తంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాలు చేపట్టునట్లు పేర్కొన్నారు.
చిరుధాన్యాల సాగుతో గ్రామీణాభివృద్ధి
చిరుధాన్యాల సాగు, బినియోగాన్ని ప్రొత్సహించేందురు. భారత్ నేపరైన కార్యక్రమాలకు అంతర్జాతీయంగా ముంచి స్పందని లభించిందని మోదీ తెలిపారు. ఈశాన్య భారతంలో చిరుధాన్యాల సాగురు సుదీర్ఘ సంప్రదాయం ఉందని, కొంత కాలం తగ్గిని ఈ సాగు ఇప్పుడు తిరిగి పుంజురుంటోందని పేర్కొన్నారు. సంప్రదాయ పంటలరు. అధునిక విలువను జోడించడం ద్వారా రైతుల ఆదాయం పెరగడంతోపాటు స్థానిర ఆర్థిక కుృవస్థ లోపేతముతోందని ఓచరించారు.
స్వదేశీ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్లు
పండుగల వేళ ప్రజలు స్థాదేశ ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం సంతోషకరమిుని మోడీ అన్నారు. వోరల్ ఫర్ లోనల్ స్పూర్తి భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్తుందని తెలిపారు.ఓహార్లోని పూర్నియా నుంచి దుఖానా గ్రీస్‌కు రర్ణాటరలోని దలదురగి నుంచి కందిపప్పు మాల్దీవులకు ఎగుమతి అవుతున్నాయని ఉదాహరణలతో బికరించారు. మహారాష్ట్రలో గిరింగులు తయారు చేస్తున్న ఉత్పత్తులకు మెరుగైన ప్యారేజింగ్ అందిస్తున్న శఖరి నాచురల్స్ దార్యక్రమాన్ని ప్రశంసించారు.
మహిళల చొరవతో కొత్త ఆహార ఉత్పత్తులు
మేఘాలయ వెస్ట్ టైంతియా హిల్స్ జిల్లాలోని ఖండూలి గ్రా మాన్ని ప్రధాని ప్రస్తావించారు. అక్కడ చిరుధాన్యాల సాగు కొంతకాలంగా తగ్గిపోవడంతో.. పరిస్థితిని మార్చేందుకు గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు చిరుధాన్యాలతో బినూ తల్లి ఆహార ఉత్పత్తులను తయారు నేయడం ప్రారంభి ంచారని, ఫలితంగా ఉత్పత్తుల విక్రయాలు పెరగడంతోపాటు చిరుధాన్యాలకు డిమాండ్ రూడా పెరిగిందన్నారు. వెస్ట్ గారో హిల్స్ జిల్లాలోని సాడోలాపార్ధా గ్రామానికి చెందిన రైతు నెడ్డింగ్ సాంగ్మా దృష్టిని మోడీ ప్రశంసించారు. చిరుధా న్యాల ప్రాధాన్యాన్ని గుర్తించిన ఆయన.. ఆధునిక వ్యదిసాయ పద్ధతులను అనుసరిస్తూ సాగు నేపట్టారని.. దీంతో ఆదాయం పెరగడంతోపాటు గ్రామంలో చిరుధాన్యాల సాగుపై ఆదిగాహని విస్తరించిందన్నారు.
వాల్మీకి బోధనలు నేటికీ ఆదర్శం
మహర్షి వాల్మీద జయంతిని పురస్కరించుకుని రామాయ ణంలోని బిలువలను ప్రధాని ప్రస్తావించారు. వేల సంవత్స రాజు గడిచినా రామాయణం సమాజానికి కొత్త ఆలోచనలు, జీవిని పౌరాలను అందిస్తూనే ఉందన్నారు. పట్టుదల, సేవ, దరుణ, సామాజిక సామరస్యం నించి బిలుబలను బహర్షి వాల్మీరి తన రనని ద్వారా నాట నెప్పారని తెలిపారు. అయోధ్య విమానాశ్రయానికి మహర్షి వాల్మీరి పేరు పెట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
భాయ్ పరమానంద్ సేవలు చిరస్మరణీయం
స్వాతంత్ర్య సమరయోధుడు, ఆర్యసమాజ్ నాయకుడు రాయ్ పరమానంద్ 150వ జయంతిని నవంబర్ 45 దేశం జరుపుకోనుందని మోడీ తెలిపారు. ఆయన జీవితం, ఆదర్శాలు తనకు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. గయానా పర్యటన సందర్భంగా అర్కడి ఆర్యసమాజ్ స్మారక చిహ్నాన్ని సందర్శించే అవికాశం తనకు లభించిందని నెప్పారు. భారత రత స్వాతంత్ర్య ఉద్యమంలో థాయ్ పరమానంద్ కీలర పాత్ర పోషించారని, గదర్ పార్టీ వ్యవస్థావర సభ్యుల్లో ఒకరిగా ఉన్నారని మోడీ వివిరించారు.
మన్ కీ బాత్ ... 12 ఏళ్ల ప్రతా ప్రయాణం
మన్ రీ రాత్ కార్యక్రమం 10 ఏళ్ల క్రితం విజయదశమి పర్శదినాని ప్రారంభమైందని ప్రధాని మోడీ గుర్తుచేశారు. అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో శ్రోతలు తనకు సహ ప్రయాణికులుగానే కాకుండా మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు. దేశంలోని సామాన్య ప్రజల శ్రమ, ధైర్యం, నిబద్ధత, సేవాభావాన్ని దేశానికి పరిచయం నేయడానికి ఇది గొప్ప అవకాశంగా మారిందన్నారు. ప్రజల కృషిని దగ్గరగా అర్థం నేసుకోట దానిది... వారి సహకారానికి వందనం నేయడానికి ఈ ప్రయాణం ఒక 'తీర్ధయాత్ర' లాంటెడని మోడీ అభివర్ణించారు.
గంగానదిపై గగన విన్యాసాలు
హాజరై వీక్షించిన ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్
వారణాసి: ప్రధానమంత్రి నరేంద మోడీ తని లోక్సభనియోаదవర్గమైన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వాయుసేని దినోత్సకు ప్రత్యేక ప్రదర్శనను వీక్షించారు. ప్రధానితో పాటు యూపీ గదిర్నర్ అనంత్ దెన్ పటేల్, రక్షణ మంత్రి రాజీనాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ ఉన్నారు. భారత వాయుసేన 940 వార్షికోత్సవం సందర్భం గా వారణాసిలో మొట్టమొదటి వైమానిక ప్రదర్శనలో భాగంగా అద్భుతమైన వైమానిక ప్రదర్శన ఎంతగానో అకట్టుకుంది. నిమో ఘాట్‌లో రేజన్, లైట్ రంబాట్ హెలిరాఫ్టర్ ప్రచండ్. ఎస్ యు- 30ఎంకేఐ. రఫేల్ ప్రత్యేక ఆదర్శణగా నిలిచాయి. ఇండియన్ నబీతో పాటు అది చెందిన విమానాలు కూడా పాల్గొన్నాయి. సూర్య కిరణ్ ఏరోనాటెక్ టీమ్, సొరంగ్ హెలిరాఫ్టర్ డిస్ప్లే టీమ్ తో పాటు ఐఏఎఫ్ ప్రముఖ ప్రదర్శన బృందాలు పాల్గొన్నాయి. నగరంలో తొలిసారిగా జరిగిన ఈ ప్రత్యేక వైమానిక ప్రదర్శనలో దాదాపు 100 ఐఏఎఫ్ బిమానాలు అద్భుతమైన విన్యాసాలు ప్రదర్శించాయి. అంతకుముందు వారణా సిలో నెలకొల్పిన అరవింద్ లిమిటెడ్ వస్త్ర తయారీద్ రేంద్రాన్ని ప్రధాని ప్రారంభిం చారు. ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు అని పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.