జలాశయాలను నింపండి..
సమర్ధ నీటి నిర్వహణ కీలకం 16 జిల్లాల్లో అధిక వర్షాలు..
ఇబ్బంది లేకుండా చూడండి పెరుగుతున్న వరద..
యంత్రాంగం సన్నద్ధతపై సమీక్ష భారీ వర్షాల పై ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు
అమరావతి: వర్షాల కారణంగా వస్తున్న ప్రవాహాలతో రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్ని నింపాలని, వాటర్ మే మేనేజ్మెంట్ అత్యంత కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి డెల్టా లోని రిజర్వాయర్ల తో పాటు పరిధిలో ఉన్న వివిధ నీటి వనరుల్ని కూడా నింపాలని దిశా నిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రం నుంచి వివిధ శాఖల ఉ న్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగం, డేటా అనలిటిక్స్, ఎల్స్ని ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్ష ప్రభావంపై సీఎం చంద్రబాబు చర్చించారు. తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో గడచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భజలాలు కొంత మేర పెరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ప్రకాశం బ్యారేజి సహా మున్నేరు సహఇతర క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 11 వేల క్యూసెక్కుల నీరు వస్తోందని అన్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న అన్ని నీటి వనరుల్లో వర్షపు నీటిని నిల్వ చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. చేశారు. అవసరమైన చోట మోటార్లను వాడి నీటిని లిఫ్ట్ చేయాలని సూచించారు. గోదావరి నుంచి వస్తున్న ప్రవాహాల ద్వారా 24 టీఎంసీల నీటిని ఏలేరు రిజర్వాయర్ నింపాలని నిర్దేశించారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకూ నీకు వనరుల్లోకి నీటిని పంపాలన్నారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాలు అధికంగా నమోదు అయ్యాయని అధికారులు వివరించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, ఉ భయగోదావరి, ఏలూరు, కృష్ణా", ఎన్టీఆర్ సహా విలీట్ జిల్లాల్లో తీవ్ర వర్ష ప్రభావం కనిపించిందని వివరించారు. గోదావరి కృష్ణా, నాగావళి, వంశధార బేసిన్ల పై ప్రత్యేక దృష్టి.. ప్రస్తుతం కొనసాగుతున్న వర్షాలు, గాలుల తీవ్రత, నదులు, వాగుల్లో పెరుగుతున్న ప్రవాహాలు, రిజర్వాయర్ల లోకి చేరుతున్న వరద నీరు, రాబోయే రోజుల్లో అంచనా వేసిన వర్షపాతం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. తాజా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టేలా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాల ప్రభావంతో గోదావరి వేసిన్ లోని శబరి, ఇంద్రావతి, ఏలేరు. తాండవ, ఎర్రకాలువ, పంపా, మేఘాద్రిగడ్డ తదితర రిజర్వాయర్లకు భారీగా వరద నీరు చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏలేరు రిజర్వాయర్ కు 21.200-26,500 క్యూసెక్కుల మేర, తాండవకు 6,000-7,500 క్యూసెక్కులు, మేఘాద్రిగడ్డకు 2,400 3,000 క్యూసెక్కులు, వంపాకు 3,100-3,875 క్యూసెక్కులు వరకు ఇన్స్ట్బా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఉత్తర కోస్టా రిజర్వాయర్లకు కూడా రాబోయే రోజుల్లో ఇన్ఫ్రా గణనీయంగా పెరుగుతుందని వెల్లడించారు. నాగావళి-వంశదార బేసిన్లలో వర్ణాల ప్రభావంతో ప్రవాహాలు పెరగనున్నాయని వివరించారు. గొట్టా బ్యారేజీకి సెప్టెంబర్ 25 ఉదయం వాటికి వార్నింగ్ లెవల్-1 చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భద్రాచలం వద్ద సెప్టెంబర్ 26. మధ్యాహ్నానికి వార్నింగ్ లెవల్-1, అదే రోజు రాత్రికి వార్నింగ్ లెవల్-2 దాటే అవకాశం ఉందని తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సెప్టెంబర్ 27 ఉ దయం వార్నింగ్ లెవల్-1 సాయంత్రం వార్నింగ్ లెవల్-2 దాటే అవకాశం ఉందని అందులో వేశారు. శబరి నదిపై కుంబవద్ద సెప్టెంబర్ 26 ఉదయానికి వార్నింగ్ స్థాయికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
శావ్ ద్వారా క్రీడా క్యాలండర్...
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మరింతగా మె రుగుపరచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ టారిఫ్‌ను పెంచకపోయినా సేవల్లో లోపాల కారణంగా ప్రజల్లో సంతృప్తి తగ్గుతోందని, నరఫరా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్రంలో 287.214 మిలియన్ యూనిట్ల విద్యుత్ స్పష్టం చేశారు. కాప్ ఆధ్వర్యంలో ఏడాది క్రీడా వినియోగం ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నీటి లభ్యత పై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇసుక లభ్యత, ధరలు, సరఫరాపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని క్యాలెండర్‌ను రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామస్థాయిలోనూ క్రీడా పోటీలు నిర్వహించాలని సూచించారు. 175 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో సిబ్బంది వనితీరును మెరుగు పరిచేలా స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. నోడల్ అధికారుల ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి పనితీరులో మార్పు తీసుకురావాలని ఆదేశించారు. గృహ నిర్మాణంలోజ్ రామ్ ద్వారా మౌలిక సదుపాయాల కల్పన పమలు చేపట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. డేటా ఆధారిత పాలనలో భాగంగా ప్రభుత్వ శాఖల్లో ఏఐ లివింగ్ ల్యాబ్స్ యాసీల వినియోగం, సమాచార విశ్లేషణను మరింత విస్తరించాలని స్పష్టం చేశారు.