సుప్రీం మందలించినా తీరు మారదా?
వైసీపీ పేరుతో నకిలీ నామినేషన్లు..
ఆపై ఏకగ్రీవాలకు కుట్ర నామినేషన పత్రాలు చించటం..
అడ్డుకోవటం.. అదేమని ప్రశ్నిస్తే ఎదురు కేసులు..
గృహ నిర్బంధాలు ఓటుతో తిరగబడాలి..
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి రాష్ట్రాన్ని రావణకాష్టంలా మారుస్తున్నారు.
పచ్చమూకల దాడులు పుస్తకావిష్కరణలో జగన్
అమరావతి, : స్థానిక ఎన్నికల నామి నేషన్ల సందర్భంగా రాష్ట్రంలో పలు చోట్ల హింసాకాండ... వైసీపీ అభ్యర్థులపై దాడులు... ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులకు కూడా వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవటం.. ఆరాచరం సృష్టించటం... వారి నామినేషన్ పత్రాలు చించేయడం... లాంటి ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోరుమెదపకుండా సుప్రీంకోర్టు అదేశా లను సైతం దేఖాతరు చేస్తోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి మండిపడ్డారు. పోలీసులు బాధితుల పైన నేనులు నిమోదుచేసి నామినేషన్లు వేయనిటకుండా నియంత్రిస్తున్నారు.. ఎన్నికల రిటర్నింగ్ అధిదారులు కొన్ని చోట్ల నామినేషక్షలు తిరస్క రిస్తున్నారు..... అసలు స్వీకరణం నిరాకరించటం చూస్తే మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నానూ అనే భావిని కలుగుతోందని ఆ క్షేపించారు. ఇలాంటి క్రిమినల్స్ నేతిలో అదివారం.. శ్రేయస్క రం కాదు.. చంద్రబాబు చేస్తున్నిని దారుణ కుట్రలు, కుతం త్రాలు.. అవి ప్రూస్టౌట్యం ఖూనినే కాదు, దారుణమైన నేరం.. అందుకే ఈ ప్రజాస్వామాన్ని రాపొదుకోవాలి.. ప్రజా స్వామ్య వ్యవస్థలోనే ప్రణా హర్పులు.. నియంతృత్వ కూట స్థలో పార్కులు, స్వేచ్ఛ నిల్.. కాబట్టి ప్రజలంతా ఆలోడం వాలి... రేవు మీ ఆస్తులను అలాగే లార్కుంటారని హెచ్చరిం చారు, అన్ని కుట్రలకు పితామహుడు ముఖ్యమంత్రి చంద్ర వార అని ద్వజమెత్తారు. ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశం చినా, చంద్రపోయినాయుడుగారిలో ఏడూత్రమైనా మార్పు వచ్చిందా? ఎస్ఈసీలో ఏమైనా మార్పు వచ్చిందా? చంద్ర బాబు నేతిలో తోలుబొమ్మ చూదిరిగా మారిని డీజీపీలో ఏమైనా మార్చు నిచ్చిందా? ఐజీలు, ఎస్పీలు, కలెక్టర్లలో ఏమైనా మార్పు వచ్చిందా? అంటే, ఏమీ రాలేదు.. సుప్రీం కోర్టు ఆదేశాలు దేఖాతరు చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై గౌరణం లేదు. ప్రణాస్వామ్యం అంటే అంతరన్నా గౌరణం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం లో ఆయని మాట్లాడుతూ ఫార్జర్లు, మోసాలు, రుట్రలు... తొండి.... అన్యాయం... దౌర్తస్యంతో స్థానిక ఎన్నిరలు నిర్వ హించటం దారుణమన్నారు. ఇది నియంతృత్వ ధోరణితో ఋందుకెళ్తున్న చంద్రబాబు కుట్రకు మరో పరారాష్ట్రని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలరు పూర్తిగా పాతర వేసు న్నారు.. వైయస్సౌరఫీ పేరుతో పేర్ నామినేషన్లు... ఒక్క రోజులోనే నామినేషన్లలో 500 శాతం పెరుగుదల. ఎన్నిరల కమిషన్ డేటాలో ప్రత్యక్షం. అబిన్నీ ఫేర్.. వారెట్వరూ వైసీపీ అభ్యర్థులు దారని స్పష్టం చేశారు... ఎన్నికల్లో దుర్మార్గాలు ఎదుర్కొంటున్న పార్టీ అభ్యర్థులు, వారికి తోడుగా నిలబడు తున్నినాయకులు, నేతలు.. అండగా నిలుస్తున్న పార్టన్యాయ, వివిధ విభాగాలు.. ముఖ్యంగా గట్టిగా నిలబడి పోరాడుతున్న అక్కనెల్లెమ్మలు.. వీరందరికీ నా హ్యాట్సాప్, ఇప్పుడు తప్భు చేస్తున్ని ఎబ్బరినీ వదలబోము.. రేపు వారు అన్నీ ఎదుర్కో వాల్సి ఉంటుంది.. వారందరి తగిన శిక్ష తప్పదని హెచ్చటం వారు. 19 మున్సిపాలిటీల్లో నామినేషన్లు వేయనివ్వలేదని మం ఆధారాలతో సహా, ఫిర్యాదు చేస్తే.. దేటలం మైదుకూరు లో మొత్తం వార్డులు, తిరుపతిలో 18 డిబింజన్లు, కడపలో 11 డిబిజన్లతో పాటు, రాజంపేటలో మరో 11 వార్డుల్లో మాత్రమే దీనామినేషన్లరు అవినాశమిక్సటం ఎస్ఈసీ ఏరపర్ల వైఖరికి నిదర్శనమన్నారు. అసలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సుప్రీంకోర్టు ఆదేశాలు పొటిస్తోందా? లేర చంద్రబాబు ఆదేశాలు పాదిస్తోందా? అని నిలదీశారు.
రాష్ట్రం రావణ కాష్టం.. కుట్రల పర్వం:
తన రాజకీయ స్వార్థం కోసం చంద్రదాయి రాష్ట్రాన్ని రావణకాష్టంలో మారుస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో బిరుచుకుపడ్డారు. ఆ దిశలో చంద్రబాబు, ఆయన గ్యాంగ్ కలిసి, ఈ స్థానిక ఎన్నికల్లో 8 రుట్రలు నేస్తున్నారని ఈ ఎన్నికల్లో నామినేషన్లు ఋుగిసే దాకానే ఈ భుట్రలు అదులు చేస్తారన్నారు. నామినేషన్ వేయరమంటే, వైయస్సా అభ్యర్థులుగా పొటీ నేయాలనుకునే వారికి బెదిరింపులు. రుట్రలో భాగంగా, అభ్యర్థులు, వారికి సహదరించే వారిని ది రించడం, వైండోవర్ చేయడం. ముందస్తు అరెస్టులు చేయ డం.. నాయకుల గృహ నిర్బంధం. నామినేషన్ల ప్రక్రియ అంతా మీరు గమినించండి. ఎర్నరా అభ్యర్థులకు తోడుగా నాయకులను వెళ్లనీయడం లేదు.. నామినేషన్ కేంద్రాలు స్యాం నేసుకుని, ప్రతిపక్ష అభ్యర్థులు లోపలకు వెళ్లకుండా అద్దురుం టున్నారు. మా పార్టీ అభ్యర్థులు ఎలాగోలా నామినేషన్ కేంద్రాలను వెళ్లి సరికే అర్నేడ టీడీపీ వారు దూరణాయుధా లతో ఉంటారు. అక్కడ ఉన్ని పోలీసులు వారికి పూర్తిగా సహ కారం అందిస్తున్నారు.. పోలీసుల సమక్షంలోనే నామినేషన్ పత్రాలు చాక్కోవడం, కొన్ని చోట్ల ఆర్బోల చేతిలో 56లో నుంచి చార్యుని సంపదం.. ఇక్క జరుగుతున్నా పోలీసులు అడ్డుకో రèగా, దారిత అభ్యర్థులను, అంటే మా పార్టీ వారిన పౌలీ సులు బయలు నెట్టేస్తారు. నామినేషన్ వేయడానికి అధ్యర్థి దాకుండా, కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తున్నారు. నామినేషన్ కేంద్రం గేటు, ఎర్నడో దూరంగా ఉంటుంది. అరృణ్మంచి వారు లోపలిది నడిచి వెళ్తుండగానే అడ్డురో బిడం, నామినేషన్ పత్రాలు లార్కోబడం చేస్తున్నారు.. దాడి చేసిన వారిని పూర్తిగా చదిలేసి, దాడులకు గురైన వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారు. అలా దేబలం నూ వైయస్సార్ సీపీ అభ్యర్థులతో పాటు, వారితో ఉంటున్ని చూ పార్టీ నాయ కుల పైనే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలా వారిని ఇంటిరే. పరిమితి చేయడం లేదంటే డైలుకు పంపుతున్నారు... స్క్రూటికి పేరుతో నామినేపల్లి, తిరస్కరణ. ఆ సమయంలో అభ్యర్థులను ఆఫీసులకు రానిటకుండా, ఇష్టానుసారం నేస్తు న్నారు. కొన్ని నోట్ల వారే కొన్ని పేపర్ల చింపేయడం. కొన్ని చోట్ల అభ్యర్థుల సంతనాలు ఫోర్జర్ వేసి, బిడ్ డ్రా నేసుకున్నిట్లు నెప్పడం... అభ్యర్థులను నెదిరించి, భయపెట్టి, లోబర్చుకుని నామినేషన్ ఉపసంహరణకు ఒత్తిడి చేయడం.. కళా ఆష్ట కుట్రలతో చంద్రబాబు, ఆయని అధ్వర్యంలోని ఎసిరసీ దగ్గ నుండి ప్రజాస్బౌట్యూన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు.. ఈ అక్రమాలు, రుట్రలపై ఎసీసీని కలిసినా లాభం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టున న్యాయం చేయాలి. ఐలా తొంది, అన్యాయం, దౌర్జన్యంతో ఎన్నికలు గెలవొచ్చని చంద్రబాబు అనుకుంటే పొరపాటు. ఈ ప్రభుత్వం అన్నింటా విఫల మైంది. ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం:సంతోషం గా లేదు, అందుదే ఎన్నిరలను బుట్టోజ్ చేసి, ఎలాగైనా గెల వాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇలాంటి బిష సంస్కృతి నుంచిది కాదు. ఈరోజు నామినేషన్ పత్రాలు రాద్చుంద న్నారు. రేవు మన ఆస్తి పత్రాలు చార్యుంటారు. అది కూడా పోలీసులు, అదిరారుల సమక్షంలోనే జరుగుతుందని జగన్ అందోళన వ్యక్తంచేశారు.
వచ్చమూకల దాడులు' బుక్:
స్థానిర పన్నిరల ప్రక్రియలో టీడీపీ నిర్దేశించిన ఆరానరాలను ఎండగట్టేందుడు "పచ్చమూరల దాడులు' పేరిట వైసీపీ ముద్రించిన పుస్త రాన్ని జగన్ ఆవిష్కరించారు. దీన్ని అందరిదీ ఇకపోతు న్నాం. కోర్టులకు కూడా చూపుతాం. దాంట్లో న్యూఆర్ రోడ్ కూడా ఉంటుంది.. రాష్ట్రంలో ఏ చిన్ని సంఘటన జరిగినా డిజిటల్ బుక్ రికార్డునేస్తాం.. వాటిని కోర్టులకు సమర్పిస్తాం.. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్కబొక్కడిగా తెలుస్తామని జగన్ స్పష్టం నేశారు.