ఎన్నికల ప్రక్రియలో జోక్యం వేసుకోలేం: సుప్రీమ్
అనివార్యమైతేనే ఆదేశాలిస్తాం జామినేషన్లు రాజ్యాంగ
హక్కులో భాగం మున్సిపాలిటీలలో ఫిర్యాదులను పరిగణించండి
అవసరమైన చోట కనీసం 48 గంటలు పొడిగించాలి.
మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు అభ్యర్థుల
ప్రచురణ 25వ తేదీ వరతం వాయిదా
అమరావతి, : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నామినేషన్లు దాఖలు చేయకుండా అభ్యర్థులను అద్దుకున్నట్లు వచ్చిన ఫిర్యాదులు వాటికి సంబందించిన ఆధారాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నితం సంఘాన్ని ఆదేశించింది. అభ్యర్థుల తుది జాబితా ప్రదురణను అక్టోబర్ 20వ తేదీ వరకు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. నామినేషన్లు వేయలేకపోయిన అభ్యుర్థులకు సంబురించి, చట్టనువ్వవస్థ పరిస్థితుల కారణంగా వారు నామినేషన్లు దాఖలు చేయ లేకపోయారని భావించిన చోట గడువు పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఈ నిర్ణయాన్ని అక్టోబర్ 22లోగా తీసుకోవాలని, చపు పొడిగిస్తే నిర్ణయం రటించిన సమయం నుంచి కనీసం 18 గంటలు అవకాశం కల్పించాలని ఆదేశించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్పై బుధవారం జస్టిన్ జోయామాల్య బాగ్ని, జస్టిస్ వి మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిం ది. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని రాష్ట్రంలో విస్తృతంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాదులు వాదించారు. 100 పట్టణ స్థానిక సంస్థల్లో 19 చోట్ల తమ అభ్యర్థుల్లో 63.5 శాతానికి పైగా నామి నేషన్లు దాఖలు చేయలేకపోయారని పేర్కొంటూ, గడువు పొడిగించాలని కోరారు. మరోవైపు, రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు ఈ ఆరోపణలను ఖండించారు. నామి నేషన్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పా టుకు అదేశాలు ఇచ్చామని, అభ్యర్థులకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని కోర్టుకు వివరించారు. శాంతిభద్ర తల సమస్యలున్న కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయ వాదులు కూడా వీటిషనర్ వాదనలను వ్యతిరేకించారు.
అక్టోబరు 27న తదుపరి విచారణ
ఈ ఆదేశాలను జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసును తదువరి విచారణ కోసం అక్టోబరు 27వ తేదీకి వాయిదా వేసింది. రోజున రాష్ట్ర ఎన్నికల సంఘం, డీజీపీ తమ ఆదేశాల అమలుపై నివేదికలు సమర్పించాల్సిఉంటుంది. నామినేషన్లు దాఖలు చేయ లేకపోయిన అభ్యర్థుల ఫిర్యాదులపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం, అవసరమైన చోట గడుపు పొడిగింపు, భద్రతా ఏర్పాట్ల అమలు తదువరి విచారణలో కీలకంగా మారనున్నాయి.